Skip to main content

IIIT Kottayam Recruitment 2022-23: ఐఐఐటీ, కొట్టాయంలో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

కేరళలోని కొట్టాయంకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ).. నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IIIT Kottayam Recruitment 2022-23 For Non-Teaching Staff posts

మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, జూనియర్‌ ఇంజనీర్, జూనియర్‌ టెక్నీషియన్, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 10+2, గ్రాడ్యుయేషన్‌/బీఈ/బీటెక్‌ /ఎంఈ/ఎంటెక్‌/ఎమ్మెస్సీ/ఎంసీఏ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.01.2023.

వెబ్‌సైట్‌: https://www.iiitkottayam.ac.in/

చ‌ద‌వండి: Non-Teaching Jobs: ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date January 11,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories