NIT Kurukshetra Recruitment 2023: నిట్ కురుక్షేత్రలో 57 నాన్‌టీచింగ్ స్టాఫ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 57
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితరాలు.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, బిజినెస్ అడ్మిన్, సెంట్రల్ వర్క్‌షాప్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబం«ధిత స్పెషలైజేషన్‌లో 10+2/ఐటీఐ/బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్/డిప్లొమా/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 27 నుంచి 33 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.02.2023.
వెబ్‌సైట్: https://nitkkr.ac.in/
also read: AOC Recruitment 2023: ఆర్మీ ఆర్డెనెన్స్ కార్ప్స్, సికింద్రాబాద్‌లో 1793 పోస్టులు
Qualification | GRADUATE |
Last Date | February 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |