Skip to main content

RECPDCL Recruitment 2023: ఆర్‌ఈసీ పీడీసీఎల్‌లో 25 పోస్టులు

ఆర్‌ఈసీ పవర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌(ఆర్‌ఈసీ పీడీసీఎల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
RECPDCL Recruitment for Executive Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: సీనియర్‌ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లు.
విభాగాలు: టెక్నాలజీ, హెచ్‌ఆర్, సివిల్, ట్రాన్స్‌మిషన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/బీఈ/బీటెక్‌/సీఏ/సీఎంఏ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 13 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 48 ఏళ్లు ఉండాలి.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.62,000 నుంచి రూ.1,35,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.03.2023.

వెబ్‌సైట్‌: https://www.recpdcl.in/

చ‌ద‌వండి: TSSPDCL Recruitment 2023: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1553 జూనియర్‌ లైన్‌మ్యాన్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification GRADUATE
Last Date March 06,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories