REC Recruitment 2022: ఆర్‌ఈసీలో 62 పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 62
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ ఆఫీసర్, ఆఫీసర్ తదితరాలు.
విభాగాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్, ఐటీ, కార్పొరేట్ కమ్యూ నికేషన్, కంపెనీ సెక్రటేరియట్, రాజ్‌భాష తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/బీఈ /బీటెక్/సీఏ/ఎంబీఏ/ఎంసీఏ/ఎంసీఎస్/ఎంటెక్/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 33 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్‌ఈసీ వరల్డ్ హెడ్‌క్వార్టర్స్, ఐ-4, సెక్టార్-29, ఐఎఫ్‌ఎఫ్‌సీఓ చౌక్ మెట్రో స్టెషన్, గురుగ్రామ్, హర్యానా-122001 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.10.2022
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.11.2022
వెబ్‌సైట్: https://recindia.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 03,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |