IIT Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఎంఎస్సీ కెమిస్ట్రీతో పాటు సీఎస్‌ఐఆర్ -జేఆర్‌ఎఫ్ లేదా యూజీసీ-జేఆర్‌ఎఫ్/సీఎస్‌ఐఆర్ నెట్ లెక్చర్‌షిప్/గేట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్స్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారాంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 17.10.2023.
బయోడేటాను పంపాల్సిన ఈమెయిల్: gvsatya@chy.iith.ac.in
వెబ్‌సైట్: https://www.iith.ac.in/
చదవండి: Faculty Posts in IIM: ఐఐఎం షిల్లాంగ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 17,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- IIT Hyderabad Recruitment 2023
- Engineering Jobs
- Project Assistant posts
- latest notifications
- Employment News
- IITHyderabad
- ProjectAssistantJob
- TemporaryPosition
- JobOpportunity
- ApplicationProcess
- Hyderabad Job Vacancy
- Job Vacancy
- sakshi education job notifications
- ChemistryDepartment
- latest jobs in 2023
- IIT jobs positions
- iit jobs