NMDC Recruitment: ఎన్‌ఎండీసీ, హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు.. నెలకు రూ.1.80 లక్షల వరకు వేతనం..
హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్‌ఎండీసీ).. గేట్–2021 స్కోర్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: ఎలక్ట్రికల్–6,మెటీరియల్స్ మేనేజ్‌మెంట్–9,మెకానికల్–10, మైనింగ్–4.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్–2021 వాలిడ్ స్కోర్ ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 27 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలకు మొదటి నెలకు రూ.50,000+ఇతర అలవెన్సులు అందజేస్తారు. విజయవంతంగా ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వారిని అసిస్టెంట్ మేనేజర్లుగా నియమిస్తూ నెలకు రూ.60,000 నుంచి 1,80,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సంబంధిత విభాగంలో గేట్–2021 మెరిట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.03.2022
వెబ్‌సైట్: https://www.nmdc.co.in/
చదవండి: Manager Jobs: హెచ్‌ఎస్‌ఎల్, విశాఖపట్నంలో 40 ఉద్యోగాలు.. నెలకు రూ.2.20 లక్షల వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 23,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |