Skip to main content

NIC Recruitment 2023: ఎన్‌ఐసీ, న్యూఢిల్లీలో 598 సైంటిఫిక్, టెక్నికల్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐసీ) నేషనల్‌ ఇన్ఫర్మేటì క్స్‌ సెంటర్‌.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సైంటిఫిక్, టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
nielit

మొత్తం పోస్టుల సంఖ్య: 598
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ బి-71, సైంటిఫిక్‌ ఆఫీసర్‌/ఇంజనీర్‌-196, సైంటిఫిక్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-331.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.04.2023.

వెబ్‌సైట్‌: https://www.calicut.nielit.in/

చ‌ద‌వండి: TSSPDCL JLM Notification 2023: ఎస్సీడీసీఎల్‌లో 1553 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. సిలబస్‌ అంశాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 04,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories