Skip to main content

MIDHANI Recruitment 2022: మిధాని, హైదరాబాద్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

MIDHANI Recruitment 2022

హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌(సివిల్‌)–01, అసిస్టెంట్‌ మేనేజర్‌ (మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌)–01, సీనియర్‌ మేనేజర్‌(పర్చేజ్‌)–01.
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, ఎంబీఏ(మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌/ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్‌/ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌/సప్లైయ్‌ మేనేజ్‌మెంట్‌), పీజీ డిప్లొమా(మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.06.2022

వెబ్‌సైట్‌: https://midhani-india.in

 

చ‌ద‌వండి: IIT Recruitment 2022: ఐఐటీ, హైదరాబాద్‌లో పీడీఎఫ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 15,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories