NPCIL Recruitment 2023: ఎన్‌ఎస్‌ఐసీఎల్‌లో 30 మేనేజర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టులు: జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్.
అర్హత: పోస్టులను అనుసరించి ఎల్‌ఎల్‌బీ/బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్ /సీఏ/సీఎంఏ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31నుంచి 47ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: కనీసం 3 నుంచి 17 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ జనరల్ మేనేజర్–హ్యూమన్ రిసోర్సెస్ ది నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ‘‘ఎన్‌ఎస్‌ఐసీ భవన్’’ ఓక్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్ న్యూఢిల్లీ–110020 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 06.10.2023.
వెబ్‌సైట్: https://nsic.co.in/
చదవండి: ECIL Hyderabad Recruitment 2023: 484 ట్రేడ్ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 06,2023 |
Experience | 3 year |
For more details, | Click here |