Skip to main content

IREL Recruitment 2023: ఐఆర్‌ఈఎల్, ముంబైలో 28 మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముంబైలోని ఐఆర్‌ఈఎల్‌(ఇండియా) లిమిటెడ్‌.. మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IREL Mumbai Jobs 2023 Vacancy Details

మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, చీఫ్‌ మేనేజర్‌.
విభాగాలు: మైనింగ్, ఫైనాన్స్, క్వాలిటీ కంట్రోల్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీకాం /సీఏ/సీఎంఏ/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/పీజీ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 42 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.2.2 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ/సైకోమెట్రిక్‌ టెస్ట్‌/గ్రూప్‌ కాంబినేషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.07.2023.

వెబ్‌సైట్‌: https://www.irel.co.in/

చ‌ద‌వండి: MPA Recruitment 2023: మర్మగావ్‌ పోర్ట్‌ అథారిటీ, గోవాలో వివిధ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 12,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories