Skip to main content

Executive Jobs: హెచ్‌యూఆర్‌ఎల్‌లో 179 పోస్టులు.. ఏడాదికి రూ.27 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

hurl recruitment

ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఎఫ్‌సీఐఎల్, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ సబ్సిడరీ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఆర్‌ఎల్‌).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 179
విభాగాలు: మార్కెటింగ్, సేఫ్టీ, ఫైర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితరాలు.
పోస్టులు: చీఫ్‌ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, ఇంజనీర్, కంపెనీ సెక్రటరీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ.8.5లక్షల నుంచి రూ.27 లక్షల వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.05.2022

వెబ్‌సైట్‌: https://www.hurl.net.in
 

చదవండి:  IT Professionals / Engineering Jobs: ఎన్‌టీఆర్‌వో, న్యూఢిల్లీలో 206 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 11,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories