Skip to main content

EPIL Recruitment 2022: ఈపీఐఎల్‌లో మేనేజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌(ఇండియా)లిమిటెడ్‌.. ఈపీఐఎల్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
EPIL Recruitment 2022 For Manager Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌-09, మేనేజర్‌-2.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్‌.
అర్హత
అసిస్టెంట్‌ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ /బీటెక్‌ /ఏఎంఐఈ /సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
మేనేజర్‌: బీఈ/బీటెక్‌/ఏఎంఐఈ ఉత్తీర్ణులవ్వాలి. 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.11.2022

వెబ్‌సైట్‌: https://www.epi.gov.in/

చ‌ద‌వండి: PGCIL Recruitment 2022: పవర‌ గ్రిడ్ లో 800 ఫీల్డ్‌ ఇంజనీర్, సూపర్‌వైజర్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 29,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories