Skip to main content

AIESL Recruitment 2023: ఏఐఈఎస్‌ఎల్, న్యూఢిల్లీలో 14 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

న్యూఢిల్లీలోని ఏఐ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ లిమిటెడ్‌(ఏఐఈఎస్‌ఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Professional Positions Available, Join AIESL Team in New Delhi, Contract Employment in AI Engineering, Job Vacancies in AIESL, Apply Now for Contract Jobs, AIESL Careers in New Delhi, Contract Basis Positions, New Delhi Job Opportunities, AI Engineering Service Limited Hiring, AIESL New Delhi - 14 Executive, Deputy Manager Jobs, AIESL Job Application,

మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌(మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌)-02, డిప్యూటీ మేనేజర్‌(మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌)-08, ఆఫీసర్‌(మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌)-04.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా, బీకాం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.11.2023.

వెబ్‌సైట్‌: https://www.aiesl.in/

చ‌ద‌వండి: NIEPID Job Notification 2023: ఎన్‌ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో 46 పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

Qualification GRADUATE
Last Date November 28,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories