Skip to main content

Assistant Manager Jobs: నాబార్డ్‌లో 170 ఉద్యోగాలు... దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

nabard recruitment 2022 for assistant manager jobs

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌) 2022 సంవత్సరానికి సంబంధించి గ్రేడ్‌ ఏ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 170
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్లు–గ్రేడ్‌ఏ(రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌)–
161, అసిస్టెంట్‌ మేనేజర్లు–గ్రేడ్‌ఏ(రాజ్‌భాష సర్వీస్‌)–07, అసిస్టెంట్‌ మేనేజర్లు–గ్రేడ్‌ఏ9 (ప్రోటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌)–02

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 18.07.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.08.2022

వెబ్‌సైట్‌: https://www.nabard.org

చ‌ద‌వండి: IBPS Recruitment 2022: ఏదైనా డిగ్రీతో 6035 క్లర్క్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 07,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories