Skip to main content

DCCB Chittoor Recruitment 2022: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

చిత్తూరులోని చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ లిమిటెడ్‌.. శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
DCCB Chittoor Recruitment 2022 for Assistant Manager Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: 60శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55శాతం మార్కులతో కామర్స్‌ గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణులవ్వాలి. పీజీ(ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌), కంప్యూటర్‌ పరిజ్ఞానమున్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 01.10.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.26,080 నుంచి రూ.57,860 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌/ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.11.2022
ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణ తేది: డిసెంబర్‌ 2022

వెబ్‌సైట్‌: https://apcob.org/

చ‌ద‌వండి: DCCB Chittoor Recruitment 2022: ఏదైనా డిగ్రీతో 40 స్టాఫ్‌ అసిస్టెంట్‌/క్లర్క్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories