Skip to main content

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం - మంత్రి వర్గం

ప్రధాన అధికారులు

గవర్నర్
: విశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
: ఆదిత్యనాథ్‌ దాస్‌
శాసనసభ స్పీకర్
: తమ్మినేని సీతారాం
శాసనసభ డిప్పూటీ స్పీకర్
: కోన రఘుపతి
శాసన మండలి ఛైర్మన్
:
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్
:
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
: అరూప్‌ కుమార్‌ గోస్వామి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్
: కె.విజ‌యానంద్
డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)
: గౌతమ్‌ సవాంగ్‌
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త
: జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి

 మంత్రులు - శాఖల వివరాలు
 

1. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి:  ముఖ్యమంత్రి, మంత్రుల‌కు కేటాయించని ఇతర అన్ని శాఖ‌లు
2. ధర్మాన కృష్ణదాస్:  రెవిన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్(డిప్యూటీ సీఎం)
3. కళత్తూరు నారాయణస్వామి:  ఎక్సైజ్, కమర్షియల్ టాక్సెస్ (డిప్యూటీ సీఎం)
4. ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని):  వైద్య, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
5. పాముల పుష్పశ్రీవాణి: గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
6. షేక్ అంజాద్ బాషా: మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
7. మాలగుండ్ల శంకర్ నారాయణ: రోడ్లు & భవనాలు
8. బొత్స సత్యనారాయణ: మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్
9. ముత్తంశెట్టి శ్రీనివాస్: టూరిజం, కల్చర్ & యూత్ అడ్వాన్స్మెంట్
10. కురసాల కన్నబాబు: వ్యవసాయం & సహకారం, మార్కెటింగ్, ఆహర తయారీ
11. పినిపే విశ్వపరూప్: సాంఘిక సంక్షేమం
12. చెరుకువాడ శ్రీరంగనాథరాజు: గృహ నిర్మాణం
13. తానేటి వనిత: మహిళా, శిశు సంక్షేమం
14. కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (కొడాలి నాని): పౌర సరఫరా, వినియోగదారుల శాఖ
15. పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని): రవాణా, సమాచార శాఖ
16. వెల్లంపల్లి శ్రీనివాస రావు: దేవాదాయ శాఖ
17. మేకతోటి సుచరిత: హోం, విపత్తు నిర్వహణ
18. సీదిరి అప్పలరాజు: మత్స్య, పశుసంవర్ధక శాఖ
19. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి: ఎనర్జీ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
20. ఆదిమూలపు సురేశ్: విద్యా శాఖ
21. అనిల్‌కుమార్ యాదవ్: ఇరిగేషన్
22. మేకపాటి గౌతమ్‌రెడ్డి: పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్య అభివృద్ధి మరియు శిక్షణ
23. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు & భూగర్భ శాస్త్రం
24. బుగ్గన రాజేంద్రనాథ్: ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు
25. గుమ్మునూరు జయరామ్: కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు
26. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ: బీసీ సంక్షేమ శాఖ
                                Last Updated: 08/07/2021

Published date : 23 Jun 2014 01:40PM

Photo Stories