Skip to main content

నేను పాలిటెక్నిక్‌ డి ప్లొమా చేశాను. యుకె లేదా యుఎస్‌లో బీటెక్‌ చేయూలనుకుంటున్నాను. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందాలంటే ఏఏ...

Question
నేను పాలిటెక్నిక్‌ డి ప్లొమా చేశాను. యుకె లేదా యుఎస్‌లో బీటెక్‌ చేయూలనుకుంటున్నాను. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందాలంటే ఏఏ పరీక్షలు రాయూలి?
యుఎస్‌లో బ్యాచిలర్‌ డి గ్రీ చేయడానికి పాలిటెక్నిక్‌ చేసిన వారు అర్హులు కాదు. మీరు యుకె, ఆస్ట్రేలియూల్లో బ్యాచిలర్‌ డిగ్రీ చేయడానికి ప్రయత్నించండి.

Photo Stories