Skip to main content

బ్యాంకుల్లో క్లరికల్‌, పీఓ పోస్టులే కాకుండా మరేతర పోస్టుల భర్తీ ఉంటుందా?

Question
బ్యాంకుల్లో క్లరికల్‌, పీఓ పోస్టులే కాకుండా మరేతర పోస్టుల భర్తీ ఉంటుందా?
బ్యాంకుల్లో క్లరికల్‌, పీఓ కాకుండా కొన్నిరకాల స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు ఉంటాయి(ఉదాహరణకు మార్కెటింగ్‌, అగ్రికల్చరల్‌ , ఐటీ..). వీటిని ఆయా రంగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఇందుకోసం చేపట్టే నియామక ప్రక్రియ బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉంటుంది.

Photo Stories