Skip to main content

ఐబీపీఎస్‌ క్లరికల్‌ కేడర్‌ కోసం నిర్వహించే పరీక్ష వివరాలు తెలపండి?

Question
ఐబీపీఎస్‌ క్లరికల్‌ కేడర్‌ కోసం నిర్వహించే పరీక్ష వివరాలు తెలపండి?
ఐబీపీఎస్‌ క్లరికల్‌ కేడర్‌ కోసం నిర్వహించే కామన్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌లో అయిదు సెక్షన్లు ఉంటాయి. అవి.. రీజనింగ్‌(మార్కులు-50); ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(మార్కులు-50); న్యూమరికల్‌ ఎబిలిటీ (మార్కులు-50); జనరల్‌ అవేర్‌నెస్‌(బ్యాంకింగ్‌ పరిశ్రమ గురించి కూడా ప్ర శ్నలుంటాయి-మార్కులు-50); కంప్యూటర్‌ నాలెడ్జ్‌ (మార్కులు-50); కాలవ్యవధి: రెండున్నర గంటలు. వ్యవధిలో జరుగుతుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. వీటిని రెండున్నరగంటల వ్యవధిలో రాయాలి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీల్లో ఉంటుంది. తప్పు సమాధానాలకు సరైన సమాధానానికి ఇచ్చే ఒక మార్కులో 0.25 నెగటివ్‌ మార్కులు ఉంటాయి.

Photo Stories