Skip to main content

AP ECET 2024: ఈ–సెట్‌కు 35వేల దరఖాస్తులు

సాక్షి, అమరావతి: ఏపీలో 2024–25 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో సె­కండియర్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈ­–­సెట్‌ 2024కు 35,038 దరఖాస్తులు అందా­యి.
35 thousand applications for this ECET 2024

ఏప్రిల్ 22వరకు రూ.500, 29 వరకు రూ.­2­వేలు, మే 5వ తేదీ వరకు రూ.5వేల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పిస్తోంది.

చదవండి: Mock Test for Students: సాక్షి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్‌ టెస్ట్‌.. ఎప్పుడు..?

మే 8వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మ­ధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెష­న్, మ­ధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటలకు రెండో సెషన్‌ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. 25, 26, 27 తేదీల్లో దరఖాస్తుల్లో తప్పుల సవరణ చేసుకోవచ్చని సూచిస్తోంది. 

Published date : 16 Apr 2024 01:19PM

Photo Stories