Skip to main content

Mega DSC 2024: 506 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు

కామారెడ్డి టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్ర‌వ‌రి 29న‌ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి.
 Education Department Recruitment   506 teacher posts are vacant   Mega DSC Notification Released  Vacant Teaching Posts in Education Department

 దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో విద్యాశాఖలో 506 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి.

చదవండి: TS DSC 2024: 485 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
వీరిలో స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) 121, లాంగ్వేజ్‌ పండిత్‌ 15, ఫిజికల్‌ టీచర్‌ 5, సెకండరి గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) 318, స్కూల్‌ అసిస్టెంట్‌ (స్పెషల్‌ ఎడ్యూకేటర్స్‌) 11, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(స్పెషల్‌ ఎడ్యూకేటర్స్‌) 36 ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్‌ వెలువడటంతో అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

>> డీఎస్సీ - టెట్‌ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్

Published date : 01 Mar 2024 04:14PM

Photo Stories