Skip to main content

Vijayasai Reddy: రాజ్యసభ వైస్‌ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి

రాజ్యసభ వైస్‌ చైర్మన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌ నియమించారు.

ఈ మేరకు డిసెంబ‌ర్ 5వ తేదీ ఉత్తర్వులు జారీచేశారు. తనకు వైస్‌ చైర్మన్‌గా అవకాశమిచ్చిన ఉప రాష్ట్రపతికి విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురికి వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌లో అవకాశం కల్పించారు. వారిలో అస్సాంకు చెందిన భువ‌నేశ్వ‌ర్ క‌లిఠా, క‌ర్ణాట‌క నుంచి ఎన్నికైన కాంగ్రెస్ స‌భ్యుడు డాక్టర్ లంకప్ప హ‌నుమంత‌య్య ఉన్నారు.

Supreme Court: అరుణ్‌ గోయల్‌ను మెరుపు వేగంతో ఎందుకు నియమించారు..?

Published date : 06 Dec 2022 05:33PM

Photo Stories