Skip to main content

Current Affairs: మార్చి 28వ తేదీ ముఖ్యమైన టాప్ 10 కరెంట్ అఫైర్స్ ఇవే!

UPSC సివిల్స్, APPSC, TSPSC గ్రూప్స్‌, RRB, బ్యాంక్‌, SSC వంటి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే మార్చి 28, 2024 నాటి టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే.
March 28, 2024 Current Affairs GK quiz in Telugu

1. గగన్‌యాన్ సిబ్బందికి సహాయం చేయడానికి ఇస్రో ఏ యాప్‌ను ప్రారంభించింది?

 జ:- సఖి (SAKHI)

 2. భారత సైన్యం ఏ నగరంలో మొదటి అపాచీ స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేసింది?

 జ:- జోధ్‌పూర్.

 3. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం, ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది?

 జ:- ఫిన్లాండ్.

 4. అత్యంత కాలుష్య నగరాల ప్రపంచ జాబితాలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది?

 జ:- బెగుసరాయ్.

 5. 21 మార్చి 2024న ప్రపంచవ్యాప్తంగా ఏ రోజును జరుపుకుంటారు?

 జ:- వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే.

 6. వ్యవస్థలో మార్పు కోసం త్రినేత్ర యాప్ 2.0ని ఏ రాష్ట్ర పోలీసులు ఆవిష్కరించారు?

 జ:- ఉత్తర ప్రదేశ్.

 7. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత?

 జ:- 126.

 8. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు?

 జ:- సీపీ రాధాకృష్ణన్.

 9. ఎన్నికల సంఘం 'మిషన్ 414' ప్రచారాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?

 జ:- హిమాచల్ ప్రదేశ్.

 10. పారిస్ ఒలింపిక్స్ కోసం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది?

 జ:- యస్ బ్యాంక్.

 

March 27th Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!

Published date : 28 Mar 2024 06:08PM

Photo Stories