Skip to main content

Education Institutions: పెద్ద ఎత్తుగా నిర్మాణంలో విద్యా సంస్థలు.. వివరాలు ఇవే!

విద్యార్థుల కోసం నిర్మాణం అవుతున్న విద్యాసంస్థలు ఇవే.. ఇప్పటికే పలు బిల్డింగులు తమ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. సంస్థల నిర్మాణంపై పూర్తి వివరాలు..
Education Institutions under construction   Innovative Architecture for Learning Environments

● వైఎస్సార్‌ కలల విద్యా సంస్థ ట్రిపుల్‌ ఐటీలో రూ.131కోట్లతో జీప్లస్‌–5 బ్లాక్‌లను మూడు నిర్మించింది. ప్రస్తుతం రూ.67కోట్లతో న్యూ అకాడమీ బ్లాక్‌ను నిర్మిస్తోంది. మరో రూ.133 కోట్లతో 6వేల మందికి సరిపడా వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది.

Tenth Class exams 2024 : పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయండి

● జిల్లాకే తలమానికంగా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో రూ.45 కోట్లతో అదనపు భవనాలు       నిర్మిస్తున్నారు.

Tenth Exams 2024 : పదో తరగతిలో ఉత్తమ ఫలి తాలు సాధించాలి

● పొందూరు, ఆమదాలవలస మండలం తొగరాంలో డిగ్రీ కళాశాలలు, పొందూరులో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్సియల్‌ బాలురు పాఠశాల, సరుబుజ్జిలి మండలం రొట్టవలసలో బాలికల జూనియర్‌ కళాశాల, వెన్నెలవలసలో వెటర్నరీ పాలిటెక్నికల్‌ కళాశాల, ఆమదాలవలస మండలం తొగరాంలో అగ్రికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల, బూర్జ మండలం పెద్దపేటలో హార్టికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ మంజూరు చేశారు. ఆమదాలవలస జగ్గు శాస్త్రులపేట వద్ద క్రికెట్‌ స్టేడియం మంజూరు చేశారు.

Published date : 12 Jan 2024 01:44PM

Photo Stories