Skip to main content

Jobs: అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్రం (కామర్స్‌) అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సురేష్‌ న‌వంబ‌ర్ 5న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Invitation of applications for the teaching post

పీజీలో 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని.. సెట్‌, పీహెచ్‌డీ అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. 7వ తేదీ సాయంత్రం 4లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, 8న డెమో ఉంటుందని సూచించారు.

చదవండి:

Jobs: లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Santoshkumar Shastri: పిల్లలకు ఆచారాలు నేర్పించండి

Published date : 06 Nov 2023 02:54PM

Photo Stories