Skip to main content

Degree Exams: డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్‌

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో జ‌నవ‌రి 8న‌ చూచి రా తలకు పాల్పడిన ఏడుగురు విద్యార్థులను డిబార్‌ చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ఆచార్య నాగస్వరం నరసింహులు తెలిపారు.
Rayalaseema University  Degree Semester Examinations  Seven debarred in degree exams    University Dean Acharya Nagaswaram Narasimhu

 జిల్లా వ్యాప్తంగా 67 పరీక్షకేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నా యని తెలిపారు. ఉదయం సెషన్‌లో జరి గిన ఐదో సెమిస్టర్‌ పరీక్షకు 2,362 మందికి గాను 2,122 మంది హాజరు కాగా 240 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

చదవండి: TSSC Mission: మానవ వనరుల కొరత తగ్గించాలని లక్ష్యం.. 1.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం..

మధ్యాహ్నం సెషన్‌లో జరిగిన మొదటి సెమిస్టర్‌ పరీక్షకు 11,145 మందికి 10, 025 మంది హా జరు కాగా 1,120మంది గైర్హాజరయ్యారని తెలిపారు.కర్నూలు సెయింట్‌ జోసప్‌ డిగ్రీ కళాశాలలో ముగ్గు రు, పత్తికొండ విజయ సాయి డిగ్రీ కళాశాలలో ఇద్దరు,కోడుమూ రు సాయి రామ్‌ డిగ్రీ కళాశాల, ఆళ్లగడ్డ అనంత డిగ్రీ కళాశాలలో ఒక్కొక్కరు చొప్పున డిబార్‌ అయినట్లు పేర్కొన్నారు.

Published date : 10 Jan 2024 12:18PM

Photo Stories