Skip to main content

Minority Gurukul Society Board: మైనారిటీ గురుకుల సొసైటీ బోర్డు ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డును ప్రభుత్వం పునర్నియమించింది.
Government Order by Special Secretary Tafseer Iqbal   Formation of Board of Minority Gurukul Society    Telangana Minority Gurukul Educational Institutions Society Board

ఈ మేరకు స్పెషల్‌ సెక్రటరీ తఫ్‌సీర్‌ ఇక్బాల్‌ మార్చి 17న‌ ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డు చైర్మన్‌గా మైనారిటీ సంక్షేమ మంత్రి వ్యవహరిస్తారు. వైస్‌ చైర్మన్‌గా మహ్మద్‌ ఫహీముద్దీన్‌ ఖురేషిని నియమించారు.

చదవండి: TREIRB Telangana Gurukula Lecturer Posts-తుది తీర్పు మేరకే గురుకుల లెక్చరర్ల నియామకాలు,స్పష్టం చేసిన హైకోర్టు

సభ్యులుగా మైనారిటీ సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రటరీ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్‌ లేదా డైరెక్టర్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ సెక్రటరీ, కన్వీనర్‌గా టీఎంఆర్‌ఈఐ సెక్రటరీ, ప్రత్యేక ఆహ్వానితులుగా ఇంటర్‌ బోర్డు సెక్రటరీ, పాఠశాల విద్య డైరెక్టర్‌ ఉంటారు.  
 

Published date : 19 Mar 2024 10:10AM

Photo Stories