Skip to main content

Admissions: ఐటీఐలో ప్రవేశాలు.. చివ‌రి తేదీ ఇదే

జగిత్యాల: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ ల్లో మూడో దశ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు జగిత్యాల ప్రభుత్వ ఐటీఐ ప్రి న్సిపాల్‌ రాజేశ్వర్‌రెడ్డి ఆగ‌స్టు 18న‌ తెలిపారు.
Admissions
ఐటీఐలో ప్రవేశాలు.. చివ‌రి తేదీ ఇదే

 ఆగస్టు – 2023 సెషన్‌ కోసం ఎన్‌సీవీటీ ప్యాట్రన్‌ కింద ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ ట్రేడ్‌లలో శిక్షణ పొందడానికి రెండోదశలో మిగిలిన సీట్ల కోసం మూడోదశలో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు iti.telangana. gov.in వెబ్‌సైట్‌లో ధ్రువపత్రాల ఆధారాలతో ఆగస్టు 19 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

చదవండి:

Professor Yadagiri: పోటీ పరీక్షల పుస్తకాల వివరాలివ్వండి

IAS Success Story: ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దువుకుని మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఐపీఎస్ సాధించా... దివ్య త‌న్వ‌ర్ స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా

Published date : 19 Aug 2023 01:32PM

Photo Stories