Skip to main content

Tenth Class & Intermediate Exams 2024:10వ తరగతి & ఇంటర్మీడియెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

Tenth Class & Intermediate Exams 2024:10వ తరగతి & ఇంటర్మీడియెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
Thiruvottiyuru Exam Update 2024 Online Applications for Private Candidates   Department of Government Examinations Statement  Thiruvottiyuru Department of Government Examinations Announcement  Tenth Class & Intermediate Exams 2024 -10వ తరగతి & ఇంటర్మీడియెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
Tenth Class & Intermediate Exams 2024:10వ తరగతి & ఇంటర్మీడియెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

తిరువొత్తియూరు: 10, 11, 12 తరగతుల పబ్లిక్‌ పరీక్షలు రాయాలని భావిస్తున్న ప్రైవేటు అభ్యర్థులు డిసెంబరు 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సబ్‌మిట్‌ చేయవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం తెలిపింది. దీనికి సంబంధించి ప్రభుత్వ పరీక్షల విభాగం, విడుదల చేసిన ప్రకటనలో 10, 11, 12వ తరగతులకు పబ్లిక్‌ పరీక్షలు 2024 మార్చి నుంచి ప్రారంభమవుతాయని, ఈ పరీక్షలకు ప్రైవేటుగా పరీక్షలు రాసే అభ్యర్థులు డిసెంబరు 27 నుంచి జనవరి 10వ తేది వరకు దరఖాస్తులు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. అలాగే జనవరి 11, 12 తేదీలలో అదనపు ఫీజు చెల్లి దరఖాస్తు చేయవలసి వుంటుందని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

Also Read : Success Story : వంటలు చేస్తూ.. రూ.750 కోట్లు సంపాదించానిలా.. కానీ..


 

Published date : 29 Dec 2023 03:17PM

Photo Stories