Skip to main content

IAS Officers Transferred: 9 మంది ఐఏఎస్‌ల బదిలీ.. బదిలీ అయిన అధికారుల వీరే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జూలై 25న ఉత్తర్వులు జారీ చేశారు.
IAS Officers Transferred
9 మంది ఐఏఎస్‌ల బదిలీ.. బదిలీ అయిన అధికారుల వీరే

బదిలీ అయిన అధికారుల వివరాలు ..

పేరు

ప్రస్తుత స్థానం

బదిలీ

బి.గోపి

సీసీఎల్‌ఏ సెక్రెటరీ

కలెక్టర్, కరీంనగర్‌

ఆర్‌వీ కర్ణన్‌

===

కలెక్టర్, నల్లగొండ

టి.వినయ్‌కృష్ణారెడ్డి

కలెక్టర్, నల్లగొండ

రిపోర్ట్‌ టు జీఏడీ

వెంకటేశ్‌ దోత్రీ

అడిషనల్‌ కలెక్టర్, మహబూబ్‌నగర్‌

అడిషనల్‌ కమిషనర్, జీహెచ్‌ఎంసీ

చెక్క ప్రియాంక

అడిషనల్‌ కలెక్టర్, పెద్దపల్లి

అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌బాడీస్‌) సూర్యాపేట

హేమంత కేశవ్‌ పాటిల్‌

====

అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌బాడీస్‌) ఆసిఫాబాద్‌

జల్ద అరుణశ్రీ

అడిషనల్‌ కలెక్టర్, కరీంనగర్‌

అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌బాడీస్‌) పెద్దపల్లి

ప్రఫుల్‌ దీశాయి

అడిషనల్‌ కలెక్టర్, జనగాం

అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌బాడీస్‌) కరీంనగర్‌

జి.రమేశ్‌

స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్, యూఎల్‌సీ,హైదరాబాద్‌

అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌బాడీస్‌) మెదక్‌

Published date : 26 Jul 2023 12:00PM

Photo Stories