Skip to main content

AP POLYCET 2022: ఏపీ పాలిసెట్ 2022 ఆన్సర్ కీ విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

పాలిసెట్ 2022 ఆన్సర్ కీని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) విడుదల చేసింది.
AP POLYCET 2022
ఏపీ పాలిసెట్ 2022 ఆన్సర్ కీ విడుదల..

పాలిసెట్‌ పరీక్షకు హాజరయ్యిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ sbtetap.gov.in నుంచి ఆన్సర్‌ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని ప్రకటించింది. ఆన్సర్ కీకి సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే జూన్ 3 రాత్రి 12 గంటల లోపు asexams.apsbtet@gmail.comకు ఈ మెయిల్ ద్వారా తెలియజేయవచ్చని అని తెలిపింది. ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.

చదవండి: 

Published date : 03 Jun 2022 01:47PM

Photo Stories