Skip to main content

Teachers Special Allowance: గామీణ టీచర్లకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలి

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవెన్స్‌లు ఇవ్వాలని తెలంగాణ నాన్‌స్పౌజ్‌ టీచర్‌ అసోసియేషన్‌(టీఎన్‌ఎస్‌టీఏ) కోరింది.
Special allowance should be given to village teachers

ఈ మేరకు మే 15న‌ రెండో పీఆర్సీ చైర్మన్‌ శివశంకర్‌ను బీఆర్‌కేఆర్‌ భవన్‌లో టీఎన్‌ఎస్‌టీఏ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వెంకట్‌ రెడ్డి, సక్కుబాయి, కోశాధికారి దేవరుషి, కృష్ణకుమారి తదితరులు కలిసి వినతి పత్రం స మర్పించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హె చ్‌ఆర్‌ఏ వ్యత్యాసాన్ని సరిచేయాలని, ఫిట్‌మెంట్‌ 40% ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

చదవండి:

Transfers and Promotions: ఉపాధ్యాయుల ప‌దోన్న‌తులు, బ‌దిలీలు చేప‌ట్టాలి..!

Tenth Class Rankers: ప‌దో త‌ర‌గ‌తిలో ప్రతిభ చాటిన విద్యార్థుల‌కు పుర‌స్కారాలు..

Published date : 16 May 2024 10:45AM

Photo Stories