Skip to main content

National Level Competition: జాతీయ‌స్థాయిలో ద్వితీయ స్థానం..!

గోవాలో జ‌రిగిన అండ‌ర్‌-14 క‌బ‌డ్డీ పోటీల్లో విద్యార్థులు త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచి ద్వితీయ స్థానం సాధించారు. పూర్తి వివ‌రాలు ఇలా..
Second position in Goa Kabaddi tournament   Second Place in National Level Kabaddi Competition   Under 14 Kabaddi competition in Goa

కుంటాల: మండల కేంద్రానికి చెందిన ఐదోతరగతి విద్యార్థి చౌహాన్‌ జేతాలాల్‌ ఈ నెల 4 నుంచి 6 వరకు గోవాలో నిర్వహించిన జాతీయస్థాయి అండర్‌–14 కబడ్డీ పోటీల్లో ద్వితీయస్థానంలో నిలిచి బ్రౌన్‌మెడల్‌ సాధించాడు. యూత్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు 5 నుంచి 10 వరకు మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌–14 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. సదరు విద్యార్థిని విజయసాయి పాఠశా ల ప్రిన్సిపాల్‌ స్వప్న, వైస్‌ ప్రిన్సిపాల్‌ మురళి, పీఈటీ రాథోడ్‌ అరవింద్‌ అభినందించారు.

Engineering Students: భాష‌ల్లో ప‌ట్టుంటే ఏ రంగంలోనైనా రాణించ‌వ‌చ్చు..

Published date : 07 May 2024 11:33AM

Photo Stories