Skip to main content

Vocational Course Training: యువతకు వరమైన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం.. ఎక్క‌డంటే..

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ భాగస్వామ్యంతో యాక్సెంచర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్మల్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ ఫర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మైక్రో ఎంటర్‌ప్రైస్‌ డెవలప్‌మెంట్‌, సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సంస్థను కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ జ‌న‌వ‌రి 9వ తేదీ ప్రారంభించారు.
Self-Employment Institute Inaugurated on January 9   Micro Enterprise Development Launch in Nirmal   Free Vocational Course Training course in Nirmal District   Integrated Skill Development Institute Opening Ceremony

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువతకు వరం వత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం అని అన్నారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ జిల్లాలో 500 మంది యువతకి స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కేంద్రంలో మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉన్నవారు 8374931781, 9154914703 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Free Employment Training: NTPCలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి, ఉపాధి.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Published date : 11 Jan 2024 12:16PM

Photo Stories