Skip to main content

Research for Students: విద్యార్థులకు చదువుతోపాటు పరిశోధనలో కూడా ప్రోత్సాహం ఉండాలి..

పరిశోధనలవైపు మళ్లించే లక్ష్యంతో సీసీఈ 2016–17లో జిజ్ఞాసను ప్రారంభించింది. విద్యార్థులు చదువులో ఎంత ముందున్న ఇతర విషయాల్లో కూడా ముందుండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం..
Encouragement in research activity for students with regular education

 

మహబూబ్ నగర్: విద్యార్థులను చదువుకే పరిమితం చేయకుండా పరిశోధనలవైపు మళ్లించే లక్ష్యంతో సీసీఈ 2016–17లో జిజ్ఞాసను ప్రారంభించింది. డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి 2022–23 విద్యా సంవత్సరంలో ఆరు అంశాలపై పరిశోధనలు పంపించగా హిందీ, తెలుగు విభాగాలకు బహుమతులు వచ్చాయి.

Job Apportunities Increased For Women In India: ఉద్యోగ నియామకాల్లో పెరిగిన మహిళల ప్రాధాన్యం.. టాప్‌లో హైదరాబాద్‌

విద్యార్థులు ఒక అంశాన్ని తీసుకుని దానిపై అధ్యయనం చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. వారిలో సృజనాత్మకత, అన్వేషిత్వం, ప్రతిభకు పదును పెడుతున్నారు. ఈ ఏడాది ఆరు విభాగాల నుంచి పంపిన అంశాలు అన్ని ఎంపికై విద్యార్థులు ప్రదర్శించటం పూర్తయ్యింది. 15రోజుల్లో ఫలితాలు రానున్నాయి.

Show Cause Notice: విధులకు హాజరు కాని ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు..

Published date : 06 Apr 2024 05:18PM

Photo Stories