Skip to main content

Polytechnic Admissions: 11 నుంచి పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు ఆప్షన్ల ఎంపిక

పాలిటెక్నిక్‌ కోర్సు­ల్లో ప్రవేశాల షె­డ్యూ­ల్‌ విడు­ద­ల... ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు ఆప్షన్లు ఎంపిక.
Polytechnic Admissions

సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్‌ కోర్సు­ల్లో ప్రవేశాల షె­డ్యూ­ల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి బుధవారం విడు­ద­ల చేశారు. విధానపరమైన కారణాలతో వా­యి­­దా పడిన పాలిసెట్‌ ప్రవేశాల ప్రక్రియ గు­రు­­వారం నుంచి ప్రారంభమవుతుందన్నా­రు.

Check AP POLYCET College Predictor - 2023

ఆగస్టు 10వ తేదీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తా­మని తెలిపారు. ఇప్పటికే రిజి్రస్టేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజుల్లోగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని సూ­చిం­చారు.

AP Top 10 Polytechnic Colleges List : ఏపీలో టాప్‌-10 పాలిటెక్నిక్ కాలేజీలు ఇవే.. వీటిలో చేరితే.. ప‌క్కాగా..

ఆగస్టు 16వ తేదీ ఆప్షన్లలో మార్పు­లు చేసుకోవచ్చన్నారు. 18వ తేదీన సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. 19వ తేదీ నుంచి 23లోగా విద్యార్థులు సీట్లు పొందిన కళాశాలల్లో నేరుగా రిపోర్టు చేయాలన్నారు. 23వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

మొత్తం 88 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 18,141 సీట్లు, 182 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 64,933 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 

20 Best Polytechnic Colleges in Andhra Pradesh

Published date : 11 Aug 2023 10:38AM

Photo Stories