‘పాండిచ్చేరి’ని ఎవరు ఆధునికీకరించారు?
1. బెంగాల్‌లోని శ్రీరాంపూర్ (సీరంపూర్)ను ప్రధాన వర్తక కేంద్రంగా చేసుకున్న ఐరోపావారు?
1) ఫ్రెంచ్‌వారు
2) డచ్‌వారు
3) బ్రిటిష్‌వారు
4) డెన్మార్కవారు
- View Answer
- సమాధానం: 4
2. ‘పాండిచ్చేరి’ని ఎవరు ఆధునికీకరించారు?
1) ఫ్రాంకోయిస్ మార్టిన్
2) జాబ్చార్నాక్
3) కారోన్
4) గెరాల్డ్ ఆంగ్లియర్
- View Answer
- సమాధానం: 1
3. మచిలీపట్నంలో వాణిజ్యం చేసుకోవడానికి బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చిన గోల్కొండ నవాబు?
1) అబుల్ హసన్ తానీషా
2) అబ్దుల్లా కుతుబ్ షా
3) ఇబ్రహీం కులీ కుతుబ్ షా
4) మహమ్మద్ కులీ కుతుబ్ షా
- View Answer
- సమాధానం: 4
4. కింది వారిలో 1764లో జరిగిన బక్సార్ యుద్ధంలో పాల్గొననివారు?
1) రెండో షా ఆలం
2) రాబర్ట్ క్లైవ్
3) ఘజా ఉద్ధౌలా
4) మీర్ ఖాసీం
- View Answer
- సమాధానం: 2
5. 1764 బక్సార్ యుద్ధం సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరు?
1) డ్యూక్ ఆఫ్ విల్లింగ్టన్
2) వారన్ హేస్టింగ్స్
3) వాన్ సిట్టార్
4) రాబర్ట క్లైవ్
- View Answer
- సమాధానం: 3
6. స్వర్ణ దేవాలయానికి బంగారుపూత వేయించినవారు?
1) రాణిజిందాన్
2) గురుగోవింద్ సింగ్
3) దిలీప్ సింగ్
4) రంజిత్ సింగ్
- View Answer
- సమాధానం: 4
7. కింద పేర్కొన్న వారిలో వెల్లస్లీ ప్రవేశపెట్టిన ‘సైన్య సహకార పద్ధతి’కి అంగీకరించని పాలకుడు ఎవరు?
1) రెండో షా ఆలం (మొగల్)
2) రంజిత్ సింగ్ (పంజాబ్)
3) నిజాం అలీఖాన్ (హైదరాబాద్)
4) సాదత్ అలీ (అయోధ్య)
- View Answer
- సమాధానం: 2
8. సర్క్యూట్ న్యాయస్థానాలను రద్దు చేసి కమిషనర్లకు న్యాయాధికారాలు కల్పించిన బ్రిటిష్ పాలకుడు?
1) కార్నవాలీస్
2) వెల్లస్లీ
3) వారన్ హేస్టింగ్స్
4) విలియం బెంటింక్
- View Answer
- సమాధానం: 4
9. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యం ఎప్పుడు రద్దైంది?
1) 1813
2) 1833
3) 1853
4) 1858
- View Answer
- సమాధానం: 1
10. ‘సముద్రం మీద మన అధికారం స్థాపిస్తేనే భూమి మీద కూడా స్థాపించగలం’ అని వ్యాఖ్యానించినవారు?
1) ఫ్రాన్సిస్ - డి - అల్మిడా
2) రాజా మనూ విక్రమ్ వర్మ
3) ఆల్బూకర్క్
4) వాస్కోడిగామా
- View Answer
- సమాధానం: 1
11.న్యాయస్థానాల్లో మాతృ భాషలో వాదనలను జరపడాన్ని ఎవరు ప్రారంభించారు?
1) లార్డ్ కానింగ్
2) విలియం బెంటింక్
3) డల్హౌసి
4) వెల్లస్లీ
- View Answer
- సమాధానం: 2
12. ‘ఇండియన్ లా కమిషన్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1881
2) 1882
3) 1834
4) 1884
- View Answer
- సమాధానం: 3
13. బెంగాల్లో ‘జిల్లా కలెక్టర్ వ్యవస్థ’ను ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్?
1) రాబర్ట్ క్లైవ్
2) వారన్ హేస్టింగ్స్
3) వెల్లస్లీ
4) కార్నవాలీస్
- View Answer
- సమాధానం: 2
14.భారత్‌లో స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాలని మొదట సూచించినవారు?
1) సర్ థామస్ మన్రో
2) సి. ఇల్బర్ట్
3) శ్యామ్యూల్ లెంగ్
4) సర్ జాన్ షోర్
- View Answer
- సమాధానం: 3
15.1915లో ‘హిందూ మహాసభ’ను ఎవరు స్థాపించారు?
1) మదన్ మోహన్ మాలవ్య
2) బాలగంగాధర్ తిలక్
3) అయ్యంకాళి
4) దాదాభాయ్ నౌరోజీ
- View Answer
- సమాధానం: 1
16. టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత మైసూర్లో బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు?
1) హెక్టర్ మన్రో
2) డ్యూక్ ఆఫ్ విల్లింగ్టన్
3) హెన్రీ రస్సెల్
4) బ్యారీ క్లోజ్
- View Answer
- సమాధానం: 4
17.‘క్రిస్టియన్ వైస్రాయ్’ అని ఎవరిని అభివర్ణిస్తారు?
1) లార్డ్ ఇర్విన్
2) లార్డ్ రీడింగ్
3) లార్డ్ రిప్పన్
4) లార్డ్ కర్జన్
- View Answer
- సమాధానం: 1
18. బ్రిటిషర్లకు ‘బంగారు ఫర్మానా’ ఇచ్చిన గోల్కొండ నవాబు?
1) మహమ్మద్ కుతుబ్ షా
2) మహమ్మద్ కులీ కుతుబ్ షా
3) ఇబ్రహీం కులీ కుతుబ్ షా
4) అబ్దుల్లా కుతుబ్ షా
- View Answer
- సమాధానం: 4
19. బెంగాల్ చివరి గవర్నర్ ఎవరు?
1) లార్డ్ బెంటింగ్
2) వారన్ హేస్టింగ్స్
3) లార్డ్ కానింగ్
4) రాబర్ట్ క్లైవ్
- View Answer
- సమాధానం: 2
20. మద్రాసును బ్రిటిష్ పాలకులకు ఇప్పించినవారు?
1) వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు
2) కాండ్రేగుల జోగిపంతులు
3) దామెర్ల వేంకటాద్రి నాయుడు
4) చందూలాల్
- View Answer
- సమాధానం: 3
21. ‘పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్’ను ఎవరు ప్రవేశపెట్టారు?
1) లార్డ్ మేయో
2) లార్డ్ రిప్పన్
3) లార్డ్ డల్హౌసి
4) లార్డ్ కానింగ్
- View Answer
- సమాధానం: 3
22. 1668లో ఈస్టిండియా కంపెనీకి బొంబాయిని అద్దెకు ఇచ్చినవారు ?
1) మొదటి చార్లెస్
2) రెండో చార్లెస్
3) మొదటి జేమ్స్
4) రెండో జేమ్స్
- View Answer
- సమాధానం: 2
23. కింది వాటిలో సర్ జాన్ లారెన్స్ కాలంలో అమల్లోకి వచ్చింది?
1) హంటర్ కమిటీ
2) తొలి ఫ్యాక్టరీ చట్టం
3) రాయల్ టైటిల్ చట్టం
4) పంజాబ్ కౌలుదారీ చట్టం
- View Answer
- సమాధానం: 4
24. ‘మేయో’ కళాశాలను ఎక్కడ స్థాపించారు?
1) అహ్మదాబాద్
2) కలకత్తా
3) అజ్మీర్
4) వారణాసి
- View Answer
- సమాధానం: 3
25. భారతదేశంలో బ్రిటిష్‌వారు స్థాపించిన తొలి విశ్వవిద్యాలయం ఏది?
1) అలహాబాద్ విశ్వవిద్యాలయం
2) బొంబాయి విశ్వవిద్యాలయం
3) కలకత్తా విశ్వవిద్యాలయం
4) మద్రాస్ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 3
26. రైల్వే బోర్డును ఎవరు ఏర్పాటు చేశారు?
1) డఫ్రీన్
2) డల్హౌసి
3) లిట్టన్
4) కర్జన్
- View Answer
- సమాధానం: 4
27. ‘దక్షిణేశ్వరయోగి’ అని పేరొందినవారు?
1) అరవింద ఘోష్
2) వివేకానందుడు
3) రామకృష్ణ పరమహంస
4) చైతన్యుడు
- View Answer
- సమాధానం: 3
28. ‘వందవాసి యుద్ధం’ ఎప్పుడు జరిగింది?
1) 1760
2) 1762
3) 1764
4) 1757
- View Answer
- సమాధానం: 1
29. ‘కంపెనీ అక్బర్’గా పేరొందిన బ్రిటిష్ పాలకుడు ఎవరు?
1) కార్న్వాలీస్
2) వారన్ హేస్టింగ్స
3) వెల్లస్లీ
4) కానింగ్
- View Answer
- సమాధానం: 3
30.‘నీ కులం చెప్పొద్దు - ఒకరి కులం అడగొద్దు’ అని వ్యాఖ్యానించినవారు?
1) అంబేడ్కర్
2) గాంధీజీ
3) అయ్యంకాళి
4) నారాయణ గురు
- View Answer
- సమాధానం: 4
31. కింది వాటిలో లార్డ్ రిప్పన్‌కు సంబంధంలేనిది ఏది?
1) తొలి ఫ్యాక్టరీ చట్టం
2) హంటర్ కమిటీ
3) మాక్ డొనాల్డ్ కమిటీ
4) 1882 స్థానిక స్వపరిపాలన చట్టం
- View Answer
- సమాధానం: 3
32.ఫ్రెంచ్ స్థావరం ‘యానాం’కు మరో పేరు?
1) కోజికోడ్
2) కల్యాణపురం
3) వాలి కొండాపురం
4) దేశీయ కొండ పట్టణం
- View Answer
- సమాధానం: 2
33. భారతదేశంలో ‘సంగీత సభ’ను ఎవరు స్థాపించారు?
1) రాజా రామ్మోహన్రాయ్
2) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
3) డి.కె. కార్వే
4) కేశవ్ చంద్రసేన్
- View Answer
- సమాధానం: 4
34. ‘బోధించు - సమీకరించు - పోరాడు’ అని నినాదం ఇచ్చినవారు?
1) అయ్యంకాళి
2) జ్యోతిబా పూలే
3) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
4) రామస్వామి నాయకర్
- View Answer
- సమాధానం: 3
35. ‘హరిజన పత్రిక’ ను గాంధీజీ ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1930
2) 1931
3) 1932
4) 1933
- View Answer
- సమాధానం: 4
36.భారత్‌లో ‘స్వదేశస్థుల వివాహ చట్టం’ను ఎప్పుడు చేశారు?
1) 1870
2) 1871
3) 1872
4) 1873
- View Answer
- సమాధానం: 3
37. ‘గోరక్ష ఉద్యమం’ను ఎవరు ప్రారంభించారు?
1) స్వామి వివేకానంద
2) ఆత్మారాం పాండురంగ
3) బాలగంగాధర తిలక్
4) స్వామి దయానంద సరస్వతి
- View Answer
- సమాధానం: 4
38. ‘సాధుజన పరిపాలనా సంఘం’ను ఎవరు స్థాపించారు?
1) సదానంద స్వామి
2) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
3) నారాయణ గురు
4) అయ్యంకాళి
- View Answer
- సమాధానం: 4
39.‘సాధుజన పరిపాలనా సంఘం’ను ఎవరు స్థాపించారు?
1) సదానంద స్వామి
2) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
3) నారాయణ గురు
4) అయ్యంకాళి
- View Answer
- సమాధానం: 3
40. 1900లో ఏ నగరంలో నిర్వహించిన ప్రపంచ మత సమావేశానికి స్వామి వివేకానంద హాజరయ్యారు?
1) చికాగో
2) పారిస్
3) న్యూయార్క్
4) బెర్లిన్
- View Answer
- సమాధానం: 2
41.‘ధర్మ తృతీయ రత్న’ గ్రంథకర్త ఎవరు?
1) అయ్యంకాళి
2) జ్యోతిబా పూలే
3) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
4) నారాయణ గురు
- View Answer
- సమాధానం: 2
42. కింది వాటిలో డల్హౌసి కాలంలో జరగని సంఘటన?
1) అయోధ్య ఆక్రమణ
2) కరాచీలో తొలి తపాలా బిళ్ల జారీ
3) ఆర్థిక వనరుల వికేంద్రీకరణ
4) చార్లెస్ వుడ్ విద్యా ప్రణాళిక ప్రకటన
- View Answer
- సమాధానం: 3
43. తిరువాన్కూర్ రాజ్యంలో ఇ.వి. రామస్వామి నాయకర్ ‘వైకోం ఉద్యమం’ ఎప్పుడు చేశారు?
1) 1921
2) 1922
3) 1923
4) 1924
- View Answer
- సమాధానం: 4
44.‘బహిష్కృత్ హితకారిణి సభ’ను అంబేడ్కర్ ఎక్కడ నెలకొల్పారు?
1) ఫైజ్‌పూర్
2) బొంబాయి
3) పూనా
4) కటక్
- View Answer
- సమాధానం: 2
45. ‘బ్రహ్మసమాజం’ తొలి కార్యదర్శి ఎవరు?
1) దేవేంద్రనాథ్ ఠాగూర్
2) రామచంద్ర విద్యవాగిష్
3) చంద్రశేఖర్ దేవ్
4) తారాచంద్
- View Answer
- సమాధానం: 4
46. కర్జన్ నియమించిన ‘ఆండ్రూప్రేజర్’ కమిటీ ఏ సంస్కరణలకు సంబంధించింది?
1) వ్యవసాయ సంస్కరణలు
2) రైల్వే సంస్కరణలు
3) విద్యా సంస్కరణలు
4) పోలీస్ సంస్కరణలు
- View Answer
- సమాధానం: 4
47. ‘ఆర్య సమాజం’ మహిళా విభాగాన్ని నిర్వహించినవారు?
1) బ్లావట్స్కీ
2) సిస్టర్ నివేదిత
3) పండిత రమాబాయి
4) అనిబీసెంట్
- View Answer
- సమాధానం: 3
48. భారత్‌లో తొలి వితంతు పునర్వివాహం ఎప్పుడు జరిగింది?
1) 1856 డిసెంబర్ 7
2) 1881 డిసెంబర్ 11
3) 1857 మే 10
4) 1859 ఏప్రిల్ 16
- View Answer
- సమాధానం: 1
49.1903లో ‘శ్రీనారాయణ ధర్మ పరిపాలనా యోగం’ను ఎవరు నిర్మించారు?
1) ఇ.వి. రామస్వామి నాయకర్
2) అంబేడ్కర్
3) నారాయణ గురు
4) జ్యోతిబా పూలే
- View Answer
- సమాధానం: 3
50. ‘ఉద్బోధన్’ పత్రికను ఎవరు స్థాపించారు?
1) స్వామి వివేకానంద
2) దయానంద సరస్వతి
3) రాజా రామ్మోహన్ రాయ్
4) రామచంద్ర విద్యావాగిష్
- View Answer
- సమాధానం: 1
51.1791లో బెనారస్‌లో సంస్కృత కళాశాలను ఎవరు ఏర్పాటు చేశారు?
1) అలెగ్జాండర్ డఫ్
2) రెవరెండ్ నోబుల్
3) జోనాథన్ డంకన్
4) సర్ విలియం జోన్స్
- View Answer
- సమాధానం: 3
52. ‘శ్వేత తిరుగుబాటు(1808)’ఎక్కడ జరిగింది?
1) బొంబాయి
2) బిహార్
3) కలకత్తా
4) మద్రాసు
- View Answer
- సమాధానం: 4
53. రామకృష్ణ పరమహంస అసలు పేరు?
1) రామచంద్ర పాండురంగ
2) నరేంద్రనాథ్ దత్
3) గంగాధర ఛటోపాధ్యాయ
4) మూల శంకరుడు
- View Answer
- సమాధానం: 3
54.భారతదేశంలో కూలీల తొలి నాయకుడు ఎవరు?
1) జార్జి థామస్
2) టి.కె. మాధవన్
3) అయ్యంకాళి
4) కుమరన్ అసన్
- View Answer
- సమాధానం: 3
55.స్వామి వివేకానంద ఏ తేదీన మరణించారు?
1) 1902 జూలై 4
2) 1902 జనవరి 12
3) 1903 జూలై 4
4) 1903 జనవరి 12
- View Answer
- సమాధానం: 1
56. భారతదేశాన్ని మొదట వదిలి వెళ్లిన ఐరోపా వ్యాపారులు?
1) ఫ్రెంచ్‌వారు
2) బ్రిటిష్‌వారు
3) పోర్చుగీసువారు
4) డచ్చివారు
- View Answer
- సమాధానం: 4
57. ‘మహమ్మదన్ లిటరరీ సొసైటీ ఆఫ్ కలకత్తా’ సంస్థ స్థాపకులు ఎవరు?
1) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
2) మౌలానా అబుల్ కలాం ఆజాద్
3) నవాబ్ అబ్దుల్ లతీఫ్
4) షరియతుల్లా
- View Answer
- సమాధానం: 3
58. ‘ఆత్మ గౌరవ ఉద్యమం’ ఎక్కడ ప్రారంభమైంది?
1) బొంబాయి
2) బిహార్
3) బెంగాల్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
59. విక్టోరియా మహారాణిని ‘భారతదేశ చక్రవర్తిణి’గా ఎప్పుడు ప్రకటించారు?
1) 1858 నవంబర్ 1
2) 1877 జనవరి 1
3) 1857 మే 10
4) 1872 అక్టోబర్ 16
- View Answer
- సమాధానం: 2
60. కింద పేర్కొన్న వారిలో వహబీ ఉద్యమం ఎవరికి వ్యతిరేకం?
1) బౌద్ధులు
2) జైనులు
3) సిక్కులు
4) హిందువులు
- View Answer
- సమాధానం: 3