హరిత విప్లవం కింది వాటిలో ఏ పంట ఉత్పత్తిపై అధిక ప్రభావాన్ని చూపించింది?
1. హరిత విప్లవం కింది వాటిలో ఏ పంట ఉత్పత్తిపై అధిక ప్రభావాన్ని చూపించింది?
1) నూనె గింజలు
2) పత్తి
3) గోధుమ, వరి
4) జౌళి
- View Answer
- సమాధానం: 3
2. హరిత విప్లవం కింది వాటిలో దేనికి దారితీసింది?
1) అధిక గోధుమ ఉత్పత్తి
2) ఆదాయ అసమానతల్లో పెరుగుదల
3) ప్రాంతీయ అసమానతల పెరుగుదల
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
3. శివరామన్ కమిటీ సిఫార్సుపై ఏర్పాటైన సంస్థ?
1) నాబార్డ్
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) భారత ఆహార సంస్థ
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
4. వ్యవసాయ ధరల కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1961
2) 1963
3) 1965
4) 1987
- View Answer
- సమాధానం: 3
5. గోల్డెన్ ఫైబర్‌గా కింది వాటిలో దేన్ని వ్యవహరిస్తారు?
1) జూట్
2) బియ్యం
3) గోధుమ
4) పంచదార
- View Answer
- సమాధానం: 1
6. రైతుల జాతీయ కమిషన్ మొదటి అధ్యక్షుడు?
1) స్వామినాథన్
2) రంగరాజన్
3) సోంపాల్
4) స్వామి అగ్నివేష్
- View Answer
- సమాధానం: 3
7. భూ సంస్కరణలను భారతదేశంలోని రాష్ట్రాలు అధికారికంగా అంగీకరించినా ఆచరణలో మాత్రం తిరస్కరించాయని తెల్పినవారు?
1) లెడెన్ జినెస్కీ
2) నెహ్రూ
3) రాజీవ్ గాంధీ
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 1
8. కింది వాటిలో వాతావరణ మార్పునకు సంబంధించిన ఒప్పందం?
1) జెనీవా
2) క్యోటో
3) మాస్కో
4) సియోల్
- View Answer
- సమాధానం: 2
9. 2013 వరకు భారతదేశంలో భూ సేకరణ విధానం కింది ఏ చట్టం ప్రాతిపదికగా కొనసాగింది?
1) భూ సేకరణ చట్టం - 1894
2) ్ఠ ఆఫ్ చట్టం 1870
3) ఐ ఆఫ్ 1824
4) ఐ ఆఫ్ 1850
- View Answer
- సమాధానం: 1
10. ప్రజోపయోగం కోసం అనే మౌలిక భావనను భూ సేకరణ చట్టం-2013 తగిన విధంగా నిర్వచించలేదని అభిప్రాయపడింది?
1) స్లాబ్ ఫౌండేషన్
2) బేస్మెంట్ ఫౌండేషన్
3) అబ్జర్వర్స రీసెర్చ్ ఫౌండేషన్
4) ఇస్లామిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్
- View Answer
- సమాధానం: 3
11. ఆర్థిక కమతం పరిమాణం కింది వాటిలో దేని పై ఆధారపడి ఉంటుంది?
1) ఉత్పత్తి పద్ధతి
2) పంట స్వభావం
3) భూసారం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
12. భూ సంస్కరణలకు సంబంధించిన చర్యల్లో దేనిని భారతదేశంలో పూర్తిగా అమలు చేశారు?
1) మధ్యవర్తుల తొలగింపు
2) కౌలు సంస్కరణలు
3) కమతాలపై గరిష్ట పరిమితి
4) కమతాల సమీకరణ
- View Answer
- సమాధానం: 1
13. ల్యాండ్ సీలింగ్ లక్ష్యం కింది వాటిలో దేన్ని సాధించడానికి ఉపకరిస్తుంది?
1) అల్ప ఉత్పాదకత
2) కమతాల విఘటన
3) ఆదాయ సమానత
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
14. భారతదేశంలో కింది ఏ ప్రాంతాన్ని ‘రైస్ బౌల్’ ప్రాంతంగా పిలుస్తారు?
1) కృష్ణా - గోదావరి డెల్టా రీజియన్
2) కర్ణాటక - కేరళ
3) కేరళ - తమిళనాడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
15. భూదాన ఉద్యమానికి పితామహుడు?
1) వెంకటప్పయ్య
2) గాంధీజీ
3) లార్డ్ కారన్ వాలీస్
4) వినోభాభావే
- View Answer
- సమాధానం: 4
16. హరిత విప్లవానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) ఆహార ఉత్పాదకత పెరుగుదల
2) వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదల
3) ప్రాంతీయ అసమానతలు పెరుగుదల
4) గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ సమాన పంపిణీ
- View Answer
- సమాధానం: 4
17. కావేరి జలాల వివాదంలో కింది ఏ రాష్ట్రానికి సంబంధం లేదు?
1) కేరళ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
18. సహకార వ్యవస్థలో జిల్లా స్థాయికి సంబంధించిన సంస్థ ఏది?
1) రాష్ట్ర సహకార బ్యాంక్
2) ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం
3) జిల్లా కేంద్ర సహకార బ్యాంక్
4) రిజర్వ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
19. అగ్మార్క్ అంటే?
1) ఆల్ ఇండియా గ్రేడ్ మార్కెటింగ్
2) అగ్రికల్చర్ మార్కెటింగ్
3) ఆల్గ్రేడ్ మార్క్
4) పైవేవి కావు
- View Answer
- సమాధానం: 2
20. భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్‌లో కింది ఏ లోపాన్ని గమనించవచ్చు?
1) రవాణ కొరత
2) ఫైనాన్స కొరత
3) సరైన నిల్వ సౌకర్యం లేకపోవడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఆహార ధాన్యాలను అందించడానికి కొనుగోలు చేసే ధాన్యాలను, విక్రయించే ధరను ఏమని పిలుస్తారు?
1) కనీస మద్ధతు ధర
2) జారీ ధర
3) పాలిత ధర
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
22.కింది వాటిలో దేనికి సంబంధించి సిఫార్సులు చేయడానికి రేఖీ కమిటీని ఏర్పాటు చేశారు?
1) పరోక్ష పన్నులకు సంబంధించిన కామన్ కోడ్
2) నల్లధనం నిర్మూలన
3) జీఎస్టీ
4) ప్రత్యక్ష పన్నుల ద్వారా రాబడి పెంపు చర్యలు
- View Answer
- సమాధానం: 1
23. ప్రజా పంపిణీ వ్యవస్థ భారత్‌లో కింది వాటిలో దేనికి సంబంధించిన ముఖ్య సాధనం?
1) వినియోగ యాజమాన్యం
2) డిమాండ్ యాజమాన్యం
3) సప్లయ్ యాజమాన్యం
4) దిగుమతి ప్రత్యామ్నాయం
- View Answer
- సమాధానం: 3
24. స్వరణ్ సింగ్ కమిటీ కింది వాటిలో దేనికి సిఫార్సు చేసింది?
1) లాభసాటి కమతాల ఏర్పాటు
2) వ్యవసాయ రంగాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చడం
3) సహకార వ్యవసాయం
4) ఆర్థిక కమతం
- View Answer
- సమాధానం: 2
25. 2006లో రెండో హరిత విప్లవానికి పిలుపునిచ్చినవారు?
1) మన్మోహన్ సింగ్
2) నార్మన్ బోర్లాగ్
3) వాజ్‌పేయి
4) చరణ్ సింగ్
- View Answer
- సమాధానం: 1
26. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
1) 1961
2) 1962
3) 1963
4) 1964
- View Answer
- సమాధానం: 3
27. కృషి శ్రామిక్ సురక్షా యోజన కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) పేద ప్రజల బీమా
2) వ్యవసాయ కూలీలకు బీమా
3) చేతి వృత్తుల వారి బీమా
4) పారిశ్రామిక కూలీలకు బీమా
- View Answer
- సమాధానం: 2
28. జమీందారీ పద్ధతిని కింది వాటిలో దేనిగా పిలుస్తారు?
1) శాశ్వత శిస్తు నిర్ణయం పద్ధతి
2) రైత్వారీ పద్ధతి
3) మహల్వారీ పద్ధతి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
29.నాబార్డ్, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ బ్యాంక్‌లు 1998లో సంయుక్తంగా కింది ఏ పథకాన్ని ప్రారంభించాయి?
1) సహకార వ్యవసాయం
2) కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం
3) గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
30. కింది వాటిలో దేనిని ముతక ధాన్యంగా వ్యవహరిస్తారు?
1) జొన్న
2) రాగి
3) 1, 2
4) వరి
- View Answer
- సమాధానం: 3
31. సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1960-61
2) 1964-65
3) 1965-66
4) 1970-71
- View Answer
- సమాధానం: 1
32. నీలి విప్లవం కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) పాలు
2) ఎరువులు
3) చేపలు
4) జనుము
- View Answer
- సమాధానం: 3
33. 15 నెలల నుంచి 5 ఏళ్ల లోపు తిరిగి చెల్లించే రుణాలు?
1) స్వల్పకాలిక రుణాలు
2) మధ్యకాలిక రుణాలు
3) దీర్ఘ కాలిక రుణాలు
4) తక్కావి రుణాలు
- View Answer
- సమాధానం: 2
34. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1965
2) 1975
3) 1985
4) 1987
- View Answer
- సమాధానం: 1
35. కింది వాటిలో తోట పంట కానిది?
1) రబ్బరు
2) టీ
3) కాఫీ
4) వేరుశనగ
- View Answer
- సమాధానం: 4
36. అధిక దిగుబడినిచ్చే విత్తనాల కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1960-61
2) 1966-67
3) 1967-68
4) 1968-69
- View Answer
- సమాధానం: 2
37. సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి పెంచడానికి ఉద్దేశించింది?
1) బ్రౌన్ రెవల్యూషన్
2) బ్లాక్ రెవల్యూషన్
3) వైట్ రెవల్యూషన్
4) రౌండ్ రెవల్యూషన్
- View Answer
- సమాధానం: 1
38. రైతుల జాతీయ కమిషన్ రెండో అధ్యక్షుడు?
1) సోంపాల్
2) స్వామినాథన్
3) స్వామి అగ్నివేష్
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
39. జాతీయ ఆహార భద్రతా మిషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2004
2) 2005
3) 2006
4) 2007
- View Answer
- సమాధానం: 4
40. రైతులు స్వయంగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించే విధానం?
1) రైత్వారీ విధానం
2) మహల్వారీ విధానం
3) శాశ్వత శిస్తు విధానం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1