భారతదేశంలో రవాణా
1. దక్షిణ భారతదేశంలో మెట్రోరైల్‌ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?
ఎ) కేరళ
బి) తెలంగాణ
సి) తమిళనాడు
డి) కర్ణాటక
- View Answer
- సమాధానం: డి
2. ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌ను జాతీయం చేసిన సంవత్సరం?
ఎ) 1950
బి) 1951
సి) 1952
డి) 1953
- View Answer
- సమాధానం: డి
3. ముంబయి - ఠానే (థానే) మధ్య మొదటి ప్రయాణీకుల రైలు సేవలను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1853
బి) 1874
సి) 1891
డి) 1847
- View Answer
- సమాధానం: ఎ
4. భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ఏది?
ఎ) విలేజ్ ఆన్ వీల్స్
బి) గోల్డెన్ చారియేట్
సి) రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్
డి) ప్యాలెస్ ఆన్ వీల్స్
- View Answer
- సమాధానం: డి
5. ఎయిడ్స్‌పై చైతన్యం కలిగించడానికి ప్రారంభించిన రైలు ఏది?
ఎ) సైన్స్ ఎక్స్‌ప్రెస్
బి) రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్
సి) చేతక్ ఎక్స్‌ప్రెస్
డి) గోల్డెన్ చారియేట్
- View Answer
- సమాధానం: బి
6. దేశంలో అత్యంత వేగంతో ప్రయాణించే రైలు ఏది?
ఎ) హిమసాగర్
బి) శతాబ్ది
సి) నవయుగ
డి) పెరల్సిటీ
- View Answer
- సమాధానం: బి
7. కింది వాటిలో యునెస్కో జాబితాలో చోటు సంపాదించని భారతీయ రైల్వే ఏది?
ఎ) డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
బి) నీలగిరి పర్వత రైల్వే
సి) సిక్కిం రైల్వే
డి) కల్క - సిమ్లా రైల్వే
- View Answer
- సమాధానం: సి
8. దేశంలో రైల్వే లైన్లు లేని రాష్ట్రాలు ఏవి?
ఎ) మేఘాలయ, త్రిపుర
బి) సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్
సి) మేఘాలయ, సిక్కిం
డి) నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: సి
9. కొంకణ్ రైల్వే నిర్మాణంలో భాగం కాని రాష్ట్రం ఏది?
ఎ) మహారాష్ట్ర
బి) గోవా
సి) తమిళనాడు
డి) కేరళ
- View Answer
- సమాధానం: సి
10. పొడవైన రైలు మార్గాలున్న రాష్ట్రం ఏది?
ఎ) రాజస్థాన్
బి) ఉత్తరప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) గుజరాత్
- View Answer
- సమాధానం: బి
11. దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
ఎ) హిమసాగర్
బి) వివేక్
సి) జమ్ముతావి
డి) గౌహతి
- View Answer
- సమాధానం: బి
12. ప్రపంచంలో అత్యంత ఎత్తై రైల్వే బ్రిడ్జిని ఏ నదిపై నిర్మిస్తున్నారు?
ఎ) జీలం
బి) బియాస్
సి) చినాబ్
డి) సింధూ
- View Answer
- సమాధానం: సి
13. దేశంలో మొదటిసారిగా రైల్వే బడ్జెట్‌ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
ఎ) 1921
బి) 1922
సి) 1923
డి) 1924
- View Answer
- సమాధానం: డి
14. రోగులకు ఔషధాలు ఇవ్వడానికి ప్రారంభించిన ప్రత్యేక రైలు ఏది?
ఎ) సైన్స్ ఎక్స్‌ప్రెస్
బి) ధన్వంతరి
సి) చేతక్
డి) గరీబ్ రథ్
- View Answer
- సమాధానం: బి
15. భారత్‌లో ఎత్తై విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మించారు?
ఎ) డార్జిలింగ్
బి) గిల్గిట్
సి) లే
డి) సిమ్లా
- View Answer
- సమాధానం: సి
16. కింద పేర్కొన్న వాటిలో భారతదేశంలో ‘గ్రీన్‌ఫీల్డ్’ విమానాశ్రయం కానిది ఏది?
ఎ) కొచ్చిన్ విమానాశ్రయం
బి) రాజీవ్‌గాంధీ విమానాశ్రయం
సి) బెంగళూరు విమానాశ్రయం
డి) అమృత్సర్ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: డి
17. భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఇండియన్ ఎయిర్ లైన్సను ఎయిర్ ఇండియాతో విలీనం చేశారు. దీనికి పెట్టిన పేరేమిటి?
ఎ) ఇంటర్నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
బి) నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
సి) ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
డి) ఏవియేషన్ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: సి
18. సరకు రవాణా కోసం ప్రారంభించిన వాయు సర్వీసు ఏది?
ఎ) పవన్‌హన్స్
బి) వాయుదూత్
సి) జెట్ ఎయిర్వేస్
డి) ఇండియన్ ఎయిర్ లైన్స్
- View Answer
- సమాధానం: బి
19. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఎక్కడ ఉంది?
ఎ) ఢిల్లీ
బి) ఝాన్సీ
సి) హాల్ధియా
డి) ఫుర్సత్గంజ్
- View Answer
- సమాధానం: డి
20. కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1998
బి) 1996
సి) 1997
డి) 1999
- View Answer
- సమాధానం: బి