మానవ మెదడు బరువు సుమారుగా ఎంత?
1. మానవ మెదడు బరువు సుమారుగా ఎంత?
ఎ) 1000 గ్రా.
బి) 1400 గ్రా.
సి) 650 గ్రా.
డి) 950 గ్రా.
- View Answer
- సమాధానం: బి
2. ఎంజైములు అనేవి..?
ఎ) కార్బోహైడ్రేట్లు
బి) ప్రోటీన్లు
సి) కొవ్వులు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
3. అమీబియాసిస్ అనే వ్యాధి ఏ సూక్ష్మ జీవి వల్ల వస్తుంది?
ఎ) ట్రిపొనోజోమా
బి) లీష్మానియా
సి) ఎంటమీబా
డి) ప్లాస్మోడియం
- View Answer
- సమాధానం: సి
4. పాశ్చరైజేషన్ అంటే ఏమిటి?
ఎ) నెయ్యి తయారు చేయడం
బి) పెరుగు నుంచి వెన్న తీయడం
సి) పాలను పెరుగుగా మార్చడం
డి) పాలను వేడి చేయడం
- View Answer
- సమాధానం: డి
5. విత్తనాలు మొలకెత్తే సమయంలో మొదటగా జరిగే భౌతిక ప్రక్రియ ఏది?
ఎ) నిపానం
బి) బాష్పోత్సేకం
సి) ద్రవాభిసరణ
డి) బిందుస్రావం
- View Answer
- సమాధానం: ఎ
6. మొక్కలకు నేల నుంచి లభించే మూలకం?
ఎ) C
బి) H
సి) O
డి) K
- View Answer
- సమాధానం: డి
7. బూజు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు
ఎ) పైకాలజీ
బి) మైకాలజీ
సి) ఎంబ్రియాలజీ
డి) బ్యాక్టీరియాలజీ
- View Answer
- సమాధానం: బి
8. ఇంగువ అనేది ఒక .......?
ఎ) టానిన్
బి) రెజిన్
సి) జిగురు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
9. కింది వాటిలో నేలను సారవంతం చేసేది?
ఎ) గ్రీన్ మాన్యూర్
బి) రైజోబియం
సి) నీలి ఆకుపచ్చ శైవలాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
10. కిందివాటిలో నీటిలో మునిగి ఉండే మొక్క?
ఎ) హైడ్రిల్లా
బి) వాలిస్‌నేరియా
సి) పిస్టియా
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
11. ఒపన్షియా అనేది.........?
ఎ) మీసోఫైట్
బి) జీరోఫైట్
సి) హాలోఫైట్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
12. కిందివాటిలో ‘ద్వితీయ ఉత్పన్న’ పదార్థం ఏది?
ఎ) జిగురు
బి) ఆల్కలాయిడ్
సి) రెజిన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
13. మొలకెత్తే విత్తనాల్లో సుప్తావస్థను తొలగించే హార్మోన్ ఏది?
ఎ) ఆక్సిన్
బి) జిబ్బరిల్లిన్
సి) సైటోకైనిన్
డి) ఇథిలీన్
- View Answer
- సమాధానం: బి
14. కింది వాటిలో ‘నార’ను ఇచ్చే మొక్క ఏది ?
ఎ) క్రొటలేరియా
బి) ఒరైజా
సి) కజానస్
డి) సోర్గం
- View Answer
- సమాధానం: ఎ
15. జీడి మామిడిలో ఫలం ఏది?
ఎ) డ్రూప్
బి) బెర్రి
సి) నట్
డి) పోమ్
- View Answer
- సమాధానం: సి
16. శ్వాస వేర్లు ఏ రకమైన మొక్కల్లో ఉంటాయి?
ఎ) మాంగ్రూవ్స్
బి) జీరోఫైట్స్
సి) హైడ్రోఫైట్స్
డి) లిథోఫైట్స్
- View Answer
- సమాధానం: ఎ
17. చామంతి (క్రిసాంథియం)లో ప్రత్యుత్పత్తి వేటి ద్వారా జరుగుతుంది?
ఎ) స్టోలన్స్
బి) సక్కర్స్
సి) రన్నర్స్
డి) ఆఫ్సెట్స్
- View Answer
- సమాధానం: బి
18. అతి వేగంగా పెరిగే మొక్క ఏది?
ఎ) మామిడి
బి) మందార
సి) వరి
డి) వెదురు
- View Answer
- సమాధానం: డి
19. వాతావరణంలో CO2 ఎంత శాతం ఉంటుంది?
ఎ) 0.1
బి) 0.2
సి) 0.3
డి) 0.03
- View Answer
- సమాధానం: డి
20. పుప్పొడి రేణువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) పేలినాలజీ
బి) ఫిజియాలజీ
సి) హిస్టాలజీ
డి) అనాటమీ
- View Answer
- సమాధానం: ఎ
21. పేపర్‌ను మొక్క ఏ భాగం నుంచి తయారు చేస్తారు?
ఎ) పల్స్
బి) పత్రాలు
సి) వేరు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
22. మొక్కలు ఎక్కువగా ఏ వర్ణం కాంతిని శోషిస్తాయి?
ఎ) ఎరుపు
బి) ఆకుపచ్చ
సి) నీలం
డి) పసుపు
- View Answer
- సమాధానం: ఎ
23. యాంటీబయాటిక్ అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు?
ఎ) లూయీ పాశ్చర్
బి) ఎడ్వర్డ జెన్నర్
సి) వాక్స్మన్
డి) రూథర్‌ఫర్డ్
- View Answer
- సమాధానం: సి
24. నల్లమందు ఏ మొక్క నుంచి లభిస్తుంది?
ఎ) ఒరైజా
బి) క్రిసాంథియం
సి) రస్కస్
డి) పెపావర్
- View Answer
- సమాధానం: డి
25. ఇటీవల కనుగొన్న సరికొత్త మొక్కల సాగు విధానం పేరేమిటి?
ఎ) హైడ్రోఫోనిక్స్
బి) ఎయిరోఫోనిక్స్
సి) టిష్యూకల్చర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
26. ‘కణ భాండాగారం’గా దేన్ని పేర్కొంటారు?
ఎ) మైటోకాండ్రియా
బి) రిక్తిక
సి) అంతర్జీవ ద్రవ్యజాలం
డి) రైబోజోములు
- View Answer
- సమాధానం: బి
27. ‘గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఇండియా’ అని దేన్ని పిలుస్తారు?
ఎ) ఎర్ర చందనం
బి) టేకు
సి) వేప
డి) వెదురు
- View Answer
- సమాధానం: డి
28. భారత్‌లో మొదటి బయోటెక్ నగరం ఏది?
ఎ) చెన్నై
బి) కేరళ
సి) లక్నో
డి) ఢిల్లీ
- View Answer
- సమాధానం: సి
29. పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్నవారెవరు?
ఎ) క్రిస్టియన్ బెర్నాల్డ్
బి) రోనాల్డ్‌రాస్
సి) జోనాస్ స్కాల్
డి) అలెక్ జెఫ్రీ
- View Answer
- సమాధానం: సి
30. కిందివాటిలో యూరియాను విసర్జించేది?
ఎ) కప్ప
బి) మానవుడు
సి) ఏనుగు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
ఎ) సెప్టెంబరు 5
బి) సెప్టెంబరు 16
సి) సెప్టెంబరు 27
డి) జూన్ 5
- View Answer
- సమాధానం: బి
32. రెడ్ డేటా బుక్‌లో దేని గురించి ఉంటుంది?
ఎ) ప్రమాదంలో ఉన్న మొక్కలు, జంతువులు
బి) ఎరుపు శైవలాలు
సి) మొక్కలపై ఎరుపు కాంతి ప్రభావం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
33. కూరగాయ మొక్కల సాగుకు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు ?
ఎ) సెరికల్చర్
బి) ఒలెరి కల్చర్
సి) పిసికల్చర్
డి) హార్టికల్చర్
- View Answer
- సమాధానం: బి
34. తేనెటీగల్లో అత్యధిక సంఖ్యలో ఉండేవి?
ఎ) రాణీ ఈగలు
బి) డ్రోన్స్
సి) కూలీ ఈగలు
డి) మగ ఈగలు
- View Answer
- సమాధానం: సి
35. లక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది ?
ఎ) ఇండోనేషియా
బి) బ్రెజిల్
సి) ఇండియా
డి) శ్రీలంక
- View Answer
- సమాధానం: సి
36. కిందివాటిలో పిండ నిర్ధారణ పరీక్ష ఏది?
ఎ) ప్లాసెంటిసిస్
బి) ఆమ్నియోసెంటిసిస్
సి) ఆంజియోప్లాస్టి
డి) బయోప్లాస్టి
- View Answer
- సమాధానం: బి
37. గుడ్లు పెట్టని క్షీరదం ఏది?
ఎ) ఆర్నిథోరింకస్
బి) ఎకిడ్నా
సి) ఎ, బి
డి) కంగారూ
- View Answer
- సమాధానం: డి
38. మానవుని దేహంలో ఎన్ని రకాల ఇమ్యునో గ్లోబ్యులిన్స్ ఉంటాయి ?
ఎ) 4
బి) 2
సి) 3
డి) 5
- View Answer
- సమాధానం: డి
39. టెట్రాసైక్లిన్‌ను కనుగొన్నవారెవరు?
ఎ) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
బి) లూయీ పాశ్చర్
సి) వై.సుబ్బారావు
డి) హోస్లాండ్
- View Answer
- సమాధానం: సి
40. మానవుడిలో పక్కటెముకల సంఖ్య?
ఎ) 12
బి) 24
సి) 8
డి) 14
- View Answer
- సమాధానం: బి
41. రూబెల్లా అనే వ్యాధి ఏ సూక్ష్మజీవి ద్వారా సంక్రమిస్తుంది?
ఎ) వైరస్
బి) బ్యాక్టీరియా
సి) ప్రోటోజోవా
డి) శిలీంధ్రం
- View Answer
- సమాధానం: ఎ
42. ఆఇఎ టీకాను ఎన్ని రకాల వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు?
ఎ) 4
బి) 3
సి) 1
డి) 5
- View Answer
- సమాధానం: సి
43. సంపూర్ణ ప్రోటీన్లు అని వేటిని పిలుస్తారు?
ఎ) ఆపిల్, అరటి, మామిడి
బి) పాలు, గుడ్లు, మాంసం
సి) బియ్యం, పప్పు, సోయాబీన్స
డి) పెరుగు, నెయ్యి, పాలు
- View Answer
- సమాధానం: బి
44. ఏ విటమిన్ లోపం వల్ల నీరసం వస్తుంది?
ఎ) B1
బి) B12
సి) బయోటిన్
డి) B6
- View Answer
- సమాధానం: సి
45. అతిపెద్ద రక్త నాళం ఏది?
ఎ) మహా సిర
బి) మహా ధమని
సి) పుపుస సిర
డి) పుపుస ధమని
- View Answer
- సమాధానం: బి
46. మానవుడు సెకనులో ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడు?
ఎ) 18
బి) 72
సి) 0.3
డి) 10
- View Answer
- సమాధానం: సి
47. కణంలో ప్రోటీన్ల తయారీ ఎక్కడ జరుగుతుంది?
ఎ) మైటోకాండ్రియా
బి) లైసోజోములు
సి) పెరాక్సీజోములు
డి) రైబోజోములు
- View Answer
- సమాధానం: డి