Skip to main content

గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వదిలి...గ్రూప్-2లో విజ‌యం సాధించానిలా: ఎక్సైజ్ ఎస్సై పవన్

కేంద్ర ప్రభుత్వ కొలువు.. మంచి జీతం.. వారానికి ఐదు రోజుల పని దినాలు.. ఆఫీస్ పక్కనే ప్రభుత్వ క్వార్టర్స్.. ప్రశాంతమైన జీవితం.. అన్నీ బానే ఉన్నా ఎదో లోటు.. జనంతో సంబంధం లేకుండా ఇలా ఉండడం నచ్చలేదు. అందుకే గుర్తింపు కోసం గ్రూప్స్ సాధించా అంటున్నారు..

Photo Stories