Group - 2 New Syllabus: ప్రిలిమ్స్ లో చదివింది మెయిన్స్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది #sakshieducation
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) త్వరలోనే 900లకు పైగా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్, బెస్ట్ బుక్స్, ప్రిపరేషన్ టిప్స్, పరీక్షలో వచ్చే ప్రశ్నలు.. మొదలైన వాటిపై Subject Expert, Kanishka IAS Academy (Director) K.Mahendra Reddy గారిచే సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం..