Skip to main content

AP TET 2022: ఏపీ టెట్‌-2022ను ఈజీగా కొట్టే మార్గాలు ఇవే..|TET Best Books| TET Syllabus

ఆంధ్ర‌ప్ర‌దేశ్ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్.. సంక్షిప్తంగా టెట్‌! డీఈడీ, బీఈడీ వంటి కోర్సు పూర్తి చేసుకుని.. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు రాయాల్సిన అర్హత పరీక్ష! ఇందులో అర్హత సాధిస్తేనే.. ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించే.. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది! అందుకే టెట్‌ నోటిఫికేషన్‌ కోసం వేల మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారందరికీ మేలు చేసేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఏపీ టెట్‌–2022కు ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా పరీక్ష తేదీలను కూడా నోటిఫికేషన్‌ సమయంలోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు క‌న‌క‌రాజు గారిచే ఏపీ టెట్‌–2022 ప్రయోజనాలు, దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్ మీకోసం..

Photo Stories