UPSC Civil Services Final Result 2024: యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకర్స్ మనోళ్లే.. లిస్ట్ ఇదే

ఈసారి యూపీఎస్సీ భారీగా 1,056 సివిల్స్ సర్వీసెస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. జూన్ 16న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. అలాగే సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సివిల్స్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించిన విషయం తెల్సిందే.
అభ్యర్థుల ఎంపిక ఇలా..
జనవరి 7వ తేదీ నుంచి ఏప్రిల్ 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీని ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు. సివిల్స్ ఫలితాల్లో 1009 మంది ఎంపికవగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు విద్యార్థులు ఉన్నారు.
సివిల్స్- 2024 టాప్ 10 ర్యాంకర్స్:
- శక్తి దుబే – 1వ ర్యాంకు
- హర్షిత గోయెల్ – 2వ ర్యాంకు
- డోంగ్రే అర్చిత్ పరాగ్ – 3వ ర్యాంకు
- షా మార్గి చిరాగ్ – 4వ ర్యాంకు
- ఆకాశ్ గార్గ్ – 5వ ర్యాంకు
- కోమల్ పూనియా – 6వ ర్యాంకు
- ఆయుషి బన్సల్ – 7వ ర్యాంకు
- రాజ్‌కృష్ణ ఝా – 8వ ర్యాంకు
- ఆదిత్య విక్రమ్ అగర్వాల్ – 9వ ర్యాంకు
- మయాంక్ త్రిపాఠి – 10వ ర్యాంకు
తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ టాపర్స్
- ఈ. సాయి శివాని – 11వ ర్యాంకు
- బన్నా వెంకటేశ్ – 15వ ర్యాంకు
- అభిషేక్ శర్మ – 38వ ర్యాంకు
- రావుల జయసింహారెడ్డి – 46వ ర్యాంకు
- శ్రవణ్ కుమార్ రెడ్డి – 62వ ర్యాంకు
- సాయి చౌతన్య జాదవ్ – 68వ ర్యాంకు
- ఎన్. చేతనరెడ్డి – 110వ ర్యాంకు
- చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి – 119వ ర్యాంకు
- ఎన్. శ్రీకాంత్‌రెడ్డి- 151
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- Civils Final Selection List
- UPSC Civils Final Result 2024
- upsc civils 2024 results released news
- upsc civils 2024 results live updates
- upsc civil 2024 link
- upsc result 2024 final result
- upsc result 2024 final result news
- UPSC CSE Result 2024
- UPSC CSE Final Result 2024
- UPSC Civil Services 2024 Final Result Expected Date
- central exams
- UPSC
- Civils Services Exam Results 2024
- UPSC Results 2024
- IAS and IPS Exams Results