Government Jobs Ranker Success Story : ఇలా చదివి.. 4 గవర్నమెంట్ జాబ్స్ కొట్టానిలా.. కానీ నా లక్ష్యం ఇదే...!

తెలంగాణలోని బోథ్ మండలంలోని సొనాల గ్రామానికి చెందిన కుడాల శ్రీనివాస్. ఈ నేపథ్యంలో కుడాల శ్రీనివాస్ స్టోరీ మీకోసం...
ఎడ్యుకేషన్ :
కుడాల శ్రీనివాస్ సొనాల గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శ్రీనివాస్ పదోతరగతి వరకు చదివాడు. అలాగే ఎన్‌ఐటీలో ఎంటెక్ పూర్తి చేశాడు.
➤☛ Group 1 Ranker Success Story : సీడీపీఓ, గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా... నా స్టోరీ ఇదే..!
అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ ఫలితాల్లోనూ..
ఉపాధ్యాయుడు నర్సయ్య-వజ్ర మాల దంపతుల కుమారుడు శ్రీనివాస్ 2019లో ఫారెస్ట్ బీట్ అధికారిగా ఉద్యోగం సాధించాడు. అనంతరం వరుసగా గ్రూప్-4, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఫారెస్ట్ బీట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ తాజాగా అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ ఉద్యోగం సాధించాడు. ఇప్పటి వరకు శ్రీనివాస్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ ఫలితాల్లో సత్తా చాటి ఈ ఉద్యోగంకు ఎంపికయ్యాడు. తన తండ్రి నర్సయ్య ప్రోత్సాహంతోనే ఈ నాలుగు ఉద్యోగాలు సంపాదించినట్లు శ్రీనివాస్ తెలిపారు.
Tags
- kudala srinivas
- kudala srinivas success story
- Government Jobs Ranker Success Story
- TS Government Jobs Ranker Success Story
- TS Government Jobs Rankers Success Story
- TS Government Jobs Rankers Success Story in Telugu
- Kudala Srinivas TS Government Jobs Rankers Success Story
- Kudala Srinivas TS Government Jobs Rankers Success Story in Telugu
- Kudala Srinivas TSPSC Jobs Rankers Success Story
- TSPSC Jobs Kudala Srinivas Rankers Success Story
- TSPSC Jobs Kudala Srinivas Rankers Success Story in Tel
- TSPSC Group 4 Ranker Success Story
- tspsc group 4 ranker success story
- tspsc group 4 ranker success story in telugu
- Forest Beat Officer
- forest beat officer success story
- forest beat officer success story in telugu
- ts forest beat officer success story in telugu
- civil engineer success story
- tspsc civil engineer success story
- tspsc civil engineer success story in telugu
- ts civil engineer ranker success story in telugu
- government job holders success story