Kota Rajasekhar Reddy Success Story: 7 సంవత్సరాల కష్టంతో ఎస్సై విజయం సాధించిన కోట రాజశేఖర్‌రెడ్డి!

కుటుంబ నేపథ్యం: కోట రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో, బజార్‌హత్నూర్
సొంతూరు: పాత నిజామాబాద్ జిల్లా, సాలంపాడ్ గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న సాయిరెడ్డి, అమ్మ అచ్చమ్మ.
విద్యాభ్యాసం: పాఠశాల, ఇంటర్ విద్య బోధన్‌లో, డిగ్రీని హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో పూర్తి చేసాను.
లక్ష్య సాధన: డిగ్రీ పూర్తయ్యాక, ఎస్సై ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో విద్యను కొనసాగించాను. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో 7 సంవత్సరాలు పుస్తకాలతో కష్టపడి చదివా. 2019లో మొదటి ప్రయత్నంలో 1.5 మార్కుల తేడాతో పాసై కొలువులో స్థానం కోల్పోయాను. కానీ నిరాశ చెందకుండా, ప్రణాళికాబద్ధంగా మళ్లీ కష్టపడి చదివి, విజయం సాధించాను.
చదవండి: Peer Singh Naik Success Story: భీంపూర్ ఎస్‌హెచ్‌వో బోడ పీర్‌సింగ్ నాయక్ ప్రేరణాత్మక ప్రయాణం!
మేం కోరుకునే మార్పు: యువత సన్మార్గంలో నడవాలి. ఈ దిశగా నా వంతు కృషి చేస్తా.
నిరుద్యోగులకు సూచన: లక్ష్య సాధనలో ఎలాంటి ఓటమి వచ్చినా నిరాశ చెందొద్దు. ప్రణాళికాబద్ధంగా, క్రమశిక్షణతో నిరంతరం కష్టపడితే, విజయం ఖాయం.
![]() ![]() |
![]() ![]() |
Tags
- Kota Rajasekhar Reddy SI success story
- 7 years of struggle for SI exam
- How to succeed in SI exam
- Kota Rajasekhar Reddy motivational story
- Tips for cracking SI exam
- Telugu success stories for youth
- Career guidance for SI aspirants
- Overcoming failure in competitive exams
- How to achieve success in government exams
- Inspirational stories of government job achievers
- Youth motivation for competitive exams