TS SI, Constable Jobs Notification 2025 : గుడ్‌న్యూస్... 12000 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఎప్పుడంటే...?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగిస్తుంది. తాజాగా తెలంగాణలో ఎంతో డిమాండ్ ఉన్న కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.

దాదాపు 12000లకు పైగా పోలీసు ఉద్యోగాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ 12000 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు పైగా నోటిఫికేషన్ ఇవ్వనున్నది.
తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ గత నోటిఫికేషన్ ద్వారా 17 వేల పోస్టులను భర్తీ చేసింది. వీరు కూడా ఇటీవలే శిక్షణ కూడా పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున కానిస్టేబుల్, ఎస్ఐ తదితర ఉద్యోగాలకు భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
Published date : 28 Apr 2025 03:40PM
Tags
- ts constable jobs 2025 notification
- ts constable jobs 2025 notification news telugu
- telugu news ts constable jobs 2025 notification
- ts constable jobs 2025 news in telugu
- ts si jobs 2025 notification released date
- ts si jobs 2025 notification release news telugu
- ts si jobs 2025 news in telugu
- telangana 12000 above police jobs notification 2025
- telangana 12000 above constable and si jobs notification
- 12000 above police constable notification 2025 telangana
- TelanganaJobOpenings
- TelanganaGovernmentJobs
- JobOpportunitiesTelangana
- ConstableJobsTelangana
- TelanganaPoliceRecruitment