నేతాజీ బోస్ 1943లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను ఎక్కడ వ్యవస్థీకరించారు?
1. నేతాజీ బోస్ 1943లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను ఎక్కడ వ్యవస్థీకరించారు?
1) బెర్లిన్
2) పెకింగ్
3) టోక్యో
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 4
2. కింది వాటిలో స్వదేశీ ఉద్యమం ప్రారంభ కేంద్రం ఏది?
1) సూరత్
2) కలకత్తా
3) మీరట్
4) పూనా
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ తొలి అధ్యక్షుడుగా ఎన్నికైనవారు?
1) మౌలానా అబుల్ కలాం ఆజాద్
2) సలీముల్లా
3) మోహిసిన్ - ఉల్ - ముల్క్
4) ఆగాఖాన్
- View Answer
- సమాధానం: 4
4. ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించిన ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది?
1) కలకత్తా (1886)
2) బొంబాయి (1889)
3) అలహాబాద్ (1892)
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
5. కింది వాటిలో అరవింద ఘోష్ రచించని గ్రంథం ఏది?
1) సావిత్రి
2) భవానీ మందిర్
3) నీల్‌దర్పణ్
4) డివైన్ లైఫ్
- View Answer
- సమాధానం: 3
6. ఢిల్లీ దర్బార్‌ను 1911 డిసెంబర్ 11న నిర్వహించిందెవరు?
1) లార్డ్ మింటో
2) లార్డ్ హార్డింజ్-2
3) లార్డ్ రీడింగ్
4) లార్డ్ కర్జన్
- View Answer
- సమాధానం: 2
7. లార్డ్ రిప్పన్ హంటర్ విద్యా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశాడు?
1) 1880
2) 1881
3) 1882
4) 1883
- View Answer
- సమాధానం: 3
8. ‘మానవ సేవ మాధవ సేవ’ అనే భక్తి భావాన్ని వ్యాప్తి చేసింది?
1) రామకృష్ణ పరమహంస
2) జోరాస్టర్
3) స్వామి వివేకానంద
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
9. లార్డ్ ఇర్విన్ ‘దీపావళి డిక్లరేషన్’ను ఎప్పుడు చేశాడు?
1) 1929 ఆగస్టు 29
2) 1929 అక్టోబర్ 31
3) 1930 సెప్టెంబర్ 16
4) 1930 అక్టోబర్ 16
- View Answer
- సమాధానం: 2
10. భారత జాతీయ కాంగ్రెస్‌కు చివరిగా అధ్యక్షత వహించిన పాశ్చాత్య దేశానికి చెందిన వారెవరు?
1) జార్జయూల్
2) సర్ హెన్రీ కాటన్
3) అనిబిసెంట్
4) ఆల్ఫ్రెడ్ వెబ్
- View Answer
- సమాధానం: 3
11. ‘ద వీల్ ఆఫ్ హిస్టరీ’ గ్రంథకర్త ఎవరు?
1) వి.వి.గిరి
2) జయప్రకాశ్ నారాయణ్
3) రామ్ మనోహర్ లోహియా
4) బిపిన్ చంద్రపాల్
- View Answer
- సమాధానం: 3
12. కింది వాటిలో సరైన జత ఏది?
1) కూకా ఉద్యమం - భగత్ జవహర్ మల్
2) వహాబి ఉద్యమం - సయ్యద్ అహ్మద్
3) ఎఝూవా ఉద్యమం - నారాయణగురు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
13. వైకోమ్ సత్యాగ్రహం ఏ రాష్ర్టంలో జరిగింది?
1) మధ్యప్రదేశ్
2) కేరళ
3) ఉత్తరప్రదేశ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 2
14. దాదాభాయి నౌరోజికి మిత్రుడైన ఆంగ్లేయుడు?
1) డేవిడ్ హేర్
2) సర్ థామస్ మన్రో
3) జార్జ బెర్నార్డ్ షా
4) హిండ్మన్
- View Answer
- సమాధానం: 4
15. తమిళనాడులో ఇ.వి. రామస్వామి నాయకర్ ‘ఆత్మగౌరవ ఉద్యమాన్ని’ ఎప్పుడు ప్రారంభించారు?
1) 1925
2) 1927
3) 1929
4) 1931
- View Answer
- సమాధానం: 1
16. కింది వాటిలో శివ నారాయణ అగ్నిహోత్రి స్థాపించిన సంస్థ ఏది?
1) ప్రార్థనా సమాజ్
2) దేవ్ సమాజ్
3) ఆర్య సమాజ్
4) సత్యశోధక్ సమాజ్
- View Answer
- సమాధానం: 2
17. క్రీ.శ. 1610లో పులికాట్లో కోట నిర్మించిన విదేశీయులె వరు?
1) పోర్చుగీస్‌వారు
2) డచ్చివారు
3) ఆంగ్లేయులు
4) ఫ్రెంచ్‌వారు
- View Answer
- సమాధానం: 2
18.కింది వాటిలో సరైన జత ఏది?
1) రాడికల్ డెమోక్రటిక్ పార్టీ - ఎం.ఎన్. రాయ్
2) ఫార్వర్డ్ బ్లాక్ - నేతాజీ బోస్
3) ఆల్ ఇండియా లేబర్ పార్టీ - డా.బి.ఆర్. అంబేడ్కర్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
19. వాస్కోడిగామా భారత్‌లో రెండోసారి ఎప్పుడు అడుగుపెట్టాడు?
1) 1502
2) 1504
3) 1506
4) 1508
- View Answer
- సమాధానం: 1
20. ‘ఆధునిక బెంగాలీ దేశభక్తికి బైబిల్’ అని ఏ గ్రంథాన్ని అంటారు?
1) గీతాంజలి
2) సత్యార్థప్రకాశిక
3) నీల్‌దర్పణ్
4) ఆనంద్‌మఠ్
- View Answer
- సమాధానం: 4
21. ఢిల్లీ సుల్తాన్ బాల్బన్ ఏ సూఫీ బోధకుడి శిష్యుడు?
1) షేక్ సలీం చిష్టి
2) షేక్ నిజాముద్దీన్ ఆలియా
3) షేక్ బహఉద్దీన్ జకారియా
4) ఖ్వాజా మెయినుద్దీన్ చిష్టి
- View Answer
- సమాధానం: 2
22. గాంధీజీ ప్రేరణతో వ్యక్తి సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభ మైంది?
1) 1940
2) 1941
3) 1942
4) 1943
- View Answer
- సమాధానం: 1
23. కింది వాటిలో త్రికూట ఆలయానికి ఉదాహరణ ఏది?
1) రామప్ప దేవాలయం (పాలంపేట)
2) రుద్రేశ్వరాలయం (హన్మకొండ)
3) పరశురామేశ్వరాలయం (గుడిమల్లం)
4) సోమేశ్వరాలయం (సోమరాజుపల్లి)
- View Answer
- సమాధానం: 2
24. ‘సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ’ బిరుదాంకితుడు?
1) పెదకోమటి వేమారెడ్డి
2) శ్రీకృష్ణదేవరాయలు
3) సముద్రగుప్తుడు
4) గణపతి దేవుడు
- View Answer
- సమాధానం: 2
25. గోపాలకృష్ణ గోఖలే ఐఎన్సి బెనారస్ సమావేశానికి ఎప్పుడు అధ్యక్షత వహించారు?
1) 1903
2) 1905
3) 1908
4) 1912
- View Answer
- సమాధానం: 2
26.శివాజీ ముఖ్య నౌకాదళ కేంద్రం ఎక్కడ ఉంది?
1) సతారా
2) ప్రతాప్‌ఘడ్
3) రాయ్‌ఘడ్
4) కొలబా
- View Answer
- సమాధానం: 4
27. బిల్గ్రాం యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?
1) అక్బర్, చాంద్ బీబీ
2) జహంగీర్, హేమూ
3) హుమాయూన్, రాణా ప్రతాప్ సింగ్
4) షేర్షా, హుమాయూన్
- View Answer
- సమాధానం: 4
28. ‘భారత్ మాతా సొసైటీ’ సంస్థ స్థాపకుడు?
1) నీలకంఠ బ్రహ్మచారి
2) దామోదర ఛాపేకర్
3) ఖుదీరాం బోస్
4) జె.ఎం. ఛటర్జీ
- View Answer
- సమాధానం: 4
29. షాజహాన్ ఎప్పుడు మరణించాడు?
1) 1658
2) 1662
3) 1666
4) 1669
- View Answer
- సమాధానం: 3
30. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది?
1) 1984
2) 1986
3) 1987
4) 1992
- View Answer
- సమాధానం: 1
31. మంగళ్ పాండేను 1857 ఏప్రిల్ 8న ఎక్కడ ఉరితీశారు?
1) మీరట్
2) బారక్పూర్
3) ఢిల్లీ
4) లక్నో
- View Answer
- సమాధానం: 2
32. రామమోహన్ రాయ్‌కు ‘రాజా’ అనే బిరుదు ఇచ్చింది ఎవరు?
1) మొదటి షా ఆలం
2) ఫరూక్ షియర్
3) రెండో అక్బర్
4) రెండో బహదూర్ షా
- View Answer
- సమాధానం: 3
33. కింది వాటిలో సరికాని జత ఏది?
1) బెంజిమన్ షుల్జ్ - తెలుగులో బైబిల్
2) ఆంధ్ర దీపిక - మామిడి వెంకయ్య
3) రాబర్ట డినోబిలీ-తత్వబోధానంద స్వామి
4) హితవాది - సి.పి. బ్రౌన్
- View Answer
- సమాధానం: 4
34. ఆంధ్ర దేశంలో డచ్చివారి ప్రధాన కేంద్రం ఏది?
1) ఆర్ముగాం (ఆర్మగాన్)
2) పులికాట్
3) యానాం
4) భీముని పట్నం
- View Answer
- సమాధానం: 2
35. ఆంధ్ర దేశంలో ముద్రించి వెలువడిన తొలి తెలుగు పత్రిక?
1) వర్తమాన తరంగిణి
2) సత్యదూత
3) హితవాది
4) వృత్తాంతిని
- View Answer
- సమాధానం: 4
36. క్రైస్తవ గ్రంథం ‘వేదాంత రసాయనం’ రాసింది ఎవరు?
1) మంగళగిరి ఆనందరావు
2) బేతపూడి సుందరాయుడు
3) మామిడి వెంకయ్య
4) ఏనుగుల వీరాస్వామి
- View Answer
- సమాధానం: 1
37. ఆంధ్రదేశంలో ప్రొటెస్టంట్ క్రైస్తవాన్ని తొలిసారిగా ఎవరు ప్రవేశపెట్టారు?
1) డచ్చివారు
2) పోర్చుగీస్ వారు
3) ఫ్రెంచ్ వారు
4) ఆంగ్లేయులు
- View Answer
- సమాధానం: 1
38. కింది వాటిలో భిన్నమైన వారు?
1) కొల్ల వెంకటాద్రి
2) కాశీ వీరన్న
3) రాయసంపాపన్న
4) మురుపాక బుచ్ఛన్న శాస్త్రి
- View Answer
- సమాధానం: 4
39. పులికాట్లో 1610 సంవత్సరంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన రాజు?
1) సదా శివరాయలు
2) శ్రీకృష్ణదేవరాయలు
3) శ్రీరంగరాయలు
4) రెండో వెంకటపతిరాయలు
- View Answer
- సమాధానం: 4
40. మండిగల వెంకటరాయ శాస్త్రి సంపాదకునిగా వెలువడిన తెలుగు పత్రిక?
1) వర్తమాన తరంగిణి
2) వృత్తాంతిని
3) సత్యదూత
4) హితవాది
- View Answer
- సమాధానం: 2
41. ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకు ఇచ్చిన మొగల్ రాజు?
1) మహ్మద్ షా
2) రెండో బహదూర్షా
3) రెండో అక్బర్
4) షా ఆలం - II
- View Answer
- సమాధానం: 4
42. ‘మాండవ రుషి’ అని ఎవరిని పిలుస్తారు?
1) వీనం వీరన్న
2) కెప్టెన్ ఓర్
3) థామస్ మన్రో
4) సర్ ఆర్థర్ కాటన్
- View Answer
- సమాధానం: 3
43. ఆర్మగాన్ అను వర్తక స్థావరం నేడు ఏ జిల్లాలో ఉంది?
1) గుంటూరు
2) కృష్ణా
3) ప్రకాశం
4) నెల్లూరు
- View Answer
- సమాధానం: 4
44. కృష్ణా నదిపై విజయవాడ వద్ద ఆనకట్ట ఎప్పుడు పూర్తయింది?
1) 1849
2) 1850
3) 1855
4) 1852
- View Answer
- సమాధానం: 3
45. ఫ్రెంచ్ వారికి ఉత్తర సర్కారులను ఇచ్చిందెవరు?
1) నిజాం ఉల్ ముల్క్
2) సలాబత్ జంగ్
3) నిజాం ఆలీఖాన్
4) బసాలత్ జంగ్
- View Answer
- సమాధానం: 2
46. యానాంలో ఫ్రెంచ్ వారు ఎప్పుడు స్థావరాన్ని స్థాపించారు?
1) 1708
2) 1710
3) 1712
4) 1714
- View Answer
- సమాధానం: 1
47. రైత్వారీ పద్ధతి అంటే?
1) శిస్తు రైతు నేరుగా ప్రభుత్వానికి చెల్లింపు
2) సమగ్ర భూసర్వే
3) రైతుకు భూ తాకట్టు హక్కు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
48. ఫ్రెంచ్ వారి అధికారం పై తిరుగుబాటు చేసిన శ్రీకాకుళం ఫౌజ్దార్?
1) వీనం వీరన్న
2) బసాలత్ జంగ్
3) జాఫర్ ఆలీ
4) నవాజ్ ఖాన్
- View Answer
- సమాధానం: 3
49. విజయనగర రాజుల కాలంలో సరుకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసే వారిని ఏమంటారు?
1) అమర నాయకులు
2) ఆయగాండ్రు
3) పెరికలు
4) లెంకలు
- View Answer
- సమాధానం: 3
50. కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు?
1) కాకర్త్య గుండ్యన
2) మొదటి బేత రాజు
3) రుద్రదేవుడు
4) మొదటి ప్రోలరాజు
- View Answer
- సమాధానం: 1
51. ముత్తుకూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) క్రీ.శ. 1233
2) క్రీ.శ. 1565
3) క్రీ.శ. 1263
4) క్రీ.శ.1526
- View Answer
- సమాధానం: 3
52. అక్బర్ దండయాత్రకు సవాల్ విసిరిన విజయనగర రాజు?
1) అచ్యుత దేవరాయలు
2) సదాశివరాయలు
3) మూడో శ్రీరంగరాయలు
4) రెండో వెంకటపతిరాయలు
- View Answer
- సమాధానం: 4
53. కాకతీయుల నాయంకర వ్యవస్థకు సంబంధించి సరైనది ఏది?
1) ఇది సైనిక వ్యవస్థ
2) ఏకామ్రనాధుని ప్రతాప చరిత్రలో 77 మంది నాయంకరులను రెండో ప్రతాపరుద్రుడు కలిగి ఉండెనని ఉంది
3) ఈ పదవి వంశ పారంపర్యం కాదు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
54. ‘ఉషా పరిణయం’ గ్రంథాన్ని సంస్కృత భాషలో రాసిందెవరు?
1) తిరుమలాంబ
2) పింగళి సూరన
3) శ్రీకృష్ణదేవరాయలు
4) గంగాదేవి
- View Answer
- సమాధానం: 3
55. కాకతీయుల కాలానికి సంబంధించని అంశం?
1) త్రికూటాలయాల నిర్మాణం
2) మోటుపల్లి విదేశీ వాణిజ్యానికి ప్రసిద్ధి
3) ‘క్రీడాభిరామం’ని వినుకొండ వల్లభ రాయుడు రాశారు
4) శ్రీ విరూపాక్షుని ఆరాధించారు
- View Answer
- సమాధానం: 4
56. విజయనగర రాజుల కాలంలో ‘అట్టావణ వ్యవహార’ శాఖ ఏ విషయాలు చూసేది?
1) రెవెన్యూ విషయాలు
2) విద్యా విషయాలు
3) న్యాయ విషయాలు
4) సైనిక విషయాలు
- View Answer
- సమాధానం: 1
57. ‘దిప్యూపుల్’ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించింది?
1) అరవిందఘోష్
2) బిపిన్ చంద్రపాల్
3) బాలగంగాథర్ తిలక్
4) లాలాలజపతిరాయ్
- View Answer
- సమాధానం: 4
58. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఆంధ్ర శివాజీ - పర్వతనేని వీరయ్య చౌదరి
2) తెలంగాణ సరిహద్దు గాంధీ - సర్ధార్ జమలాపురం కేశవరావు
3) అన్నపూర్ణ - డొక్కా సీతమ్మ
4) ఆంధ్రరత్న - కొండా వెంకటప్పయ్య
- View Answer
- సమాధానం: 4
59.ఇందిరాగాంధీ బాల్యంలో పాల్గొన్న జాతీయ ఉద్యమం ఏది?
1) వందేమాతర ఉద్యమం
2) సహాయ నిరాకరణోద్యమం
3) ఉప్పు సత్యాగ్రహం
4) బార్డోలీ సత్యాగ్రహం
- View Answer
- సమాధానం: 3
60. మోతీలాల్ నెహ్రు నివేదిక ఎప్పుడు తయారైంది?
1) 1926
2) 1927
3) 1928
4) 1929
- View Answer
- సమాధానం: 3
61. శిల్పి జక్కన చెక్కిన చెన్నకేశవాలయం ఎక్కడ ఉంది?
1) అమృతపుర
2) అనెగొంది
3) హంపి
4) బేలూరు
- View Answer
- సమాధానం: 4
62. మధురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి సంగీతానికి చేసిన సేవకు గుర్తింపుగా భారతరత్న పురస్కారం ఎప్పుడు పొందారు?
1) 1996
2) 1998
3) 1999
4) 2001
- View Answer
- సమాధానం: 2
63. ‘దక్షిణ చిరపుంజి’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
1) ఎర్నాకులం (కేరళ)
2) మొగిలిచర్ల (తెలంగాణ)
3) మహాబలిపురం (తమిళనాడు)
4) ఆగుంబె (కర్ణాటక)
- View Answer
- సమాధానం: 4
64. ‘కాళిదాస్ సమ్మాన్ అవార్డ్’ను ఏ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది?
1) మధ్యప్రదేశ్
2) కర్ణాటక
3) కేరళ
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 1
65. కింది వాటిలో సరికాని జత ఏది?
1) దక్షిణ గయ - నాగార్జున కొండ
2) చార్మినార్ - ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
3) గాంధీకొండ - విజయవాడ
4) తాజ్‌మహల్ - యమునానది
- View Answer
- సమాధానం: 2
66. ‘ఉప్పాడ’ చీరలకు మరోపేరు?
1) జామదాని
2) ఇక్కత్
3) ఇల్కాల్
4) చింటిజ్
- View Answer
- సమాధానం: 1
67.‘మొగలుల తోట’గా పేరొందిన ప్రాంతం?
1) సూరత్
2) లాహోర్
3) అలహాబాద్
4) ఆగ్రా
- View Answer
- సమాధానం: 2