సూచీలు
1. మదర్స్ ఇండెక్స్-2015లో మొదటి స్థానం పొందిన దేశం?
ఎ) డెన్మార్క్
బి) నార్వే
సి) ఫ్రాన్స్
డి) జపాన్
- View Answer
- సమాధానం: బి
2. మదర్స్ ఇండెక్స్-2015లో భారత్ స్థానం?
ఎ) 125
బి) 135
సి) 139
డి) 140
- View Answer
- సమాధానం: డి
3. మదర్స్ ఇండెక్స్-2015లో మొత్తం 179 దేశాలకుగాను చివరి స్థానంలో ఉన్న దేశం?
ఎ) సోమాలియా
బి) కాంగో
సి) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
డి) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: ఎ
4. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది పట్టణ మురికి వాడల్లో, వంతెనల కింద, రైలుపట్టాల వెంట నిర్మించుకున్న గుడారాల్లో జీవిస్తున్నట్లు అంచనా వేసిన సంస్థ?
ఎ) ప్రపంచ వాణిజ్య సంస్థ
బి) ప్రపంచ బ్యాంకు
సి) ప్రపంచ ఆరోగ్య సంస్థ
డి) అంతర్జాతీయ ద్రవ్యనిధి
- View Answer
- సమాధానం: సి
5. ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరైక్టర్ జనరల్?
ఎ) రాబర్ట్ ముగాబే
బి) జనరల్ మార్గరెట్ చాన్
సి) బాన్‌కీ మూన్
డి) క్రిస్టిన్ లాగార్డ్
- View Answer
- సమాధానం: బి
6. మదర్స్ ఇండెక్స్-2015ను కింది ఏ శీర్షికతో విడుదల చేశారు?
ఎ) పట్టణ ప్రతికూలత
బి) గ్రామీణ అనుకూలత
సి) వెట్టిచాకిరి
డి) బాలకార్మికులు
- View Answer
- సమాధానం: ఎ
7. మదర్స్ ఇండెక్స్-2015 ప్రకారం భారత్‌లో ప్రతి వెయ్యి జననాలకు శిశుమరణాలు (5 సంవత్సరాల లోపు)?
ఎ) 40
బి) 45.7
సి) 52.2
డి) 52.7
- View Answer
- సమాధానం: డి
8. మదర్స్ ఇండెక్స్-2015 ప్రకారం భారత్‌లో ఫార్మల్ స్కూలింగ్ అంచనా (సంవత్సరాల్లో)?
ఎ) 10.5
బి) 11.2
సి) 11.7
డి) 11.9
- View Answer
- సమాధానం: సి
9. మదర్స్ ఇండెక్స్-2015 ప్రకారం భారత్‌లో తలసరి స్థూల జాతీయాదాయం?
ఎ) 1250 డాలర్లు
బి) 1570 డాలర్లు
సి) 1650 డాలర్లు
డి) 1670 డాలర్లు
- View Answer
- సమాధానం: బి
10. మదర్స్ ఇండెక్స్-2015 ప్రకారం భారత్‌లో తలసరి స్థూల జాతీయాదాయం?
ఎ) 1250 డాలర్లు
బి) 1570 డాలర్లు
సి) 1650 డాలర్లు
డి) 1670 డాలర్లు
- View Answer
- సమాధానం: ఎ
11. మూడో ప్రపంచ సంతోష నివేదిక ప్రకారం మొత్తం 158 దేశాల్లో మొదటి స్థానం పొందిన దేశమేది?
ఎ) సిరియా
బి) చైనా
సి) స్విట్జర్లాండ్
డి) నార్వే
- View Answer
- సమాధానం: సి
-
12. మూడో ప్రపంచ సంతోష నివేదికలో చివరిస్థానం పొందిన దేశం?
ఎ) కెనడా
బి) పాకిస్తాన్
సి) శ్రీలంక
డి) టోగో
- View Answer
- సమాధానం: డి
13. మూడో ప్రపంచ సంతోష నివేదికలో భారత్ స్థానం?
ఎ) 111
బి) 117
సి) 119
డి) 140
- View Answer
- సమాధానం: బి
14. ప్రపంచ సంతోష నివేదిక రూపకల్పనకు ప్రాతిపదిక ఏది?
1. తలసరి స్థూల దేశీయోత్పత్తి
2. సగటు ఆయురార్థం
3. సామాజిక మద్దతు
4. జీవితానికి సంబంధించిన నిర్ణయాలుతీసుకోవడంలో స్వాతంత్య్రం
5. అవినీతిపై అవగాహన
6. దాతృత్వం
కింద ఇచ్చిన కోడ్ల నుంచి సరైన సమాధానాన్ని గుర్తించండి.
ఎ) 2, 3 మాత్రమే
బి) 1, 2, 4 మాత్రమే
సి) 5, 6 మాత్రమే
డి) 1, 2, 3, 4, 5, 6
- View Answer
- సమాధానం: డి
15. సామాజిక ప్రగతి సూచీని రూపొందించే సంస్థ ఏది?
ఎ) ఐక్యరాజ్య సమితి
బి) డబ్ల్యూటీవో
సి) సోషల్ ప్రోగ్రెస్ ఇంపీరిటివ్
డి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: సి
16. సామాజిక ప్రగతి సూచీని రూపొందించడానికి ఉపయోగించే ప్రామాణికం ఏది?
ఎ) మానవుడి ప్రాథమిక అవసరాలు
బి) శ్రేయస్సుకు పునాదులు
సి) అవకాశం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
17. సామాజిక ప్రగతి సూచీ 2015లో మొదటి స్థానం పొందిన దేశం?
ఎ) స్విట్జర్లాండ్
బి) నార్వే
సి) ఐస్లాండ్
డి) అమెరికా
- View Answer
- సమాధానం: బి
18. సామాజిక ప్రగతి సూచీ 2015 ప్రకారం మొత్తం 133 దేశాల్లో చివరి స్థానం పొందిన దేశం ఏది?
ఎ) చాద్
బి) నైజర్
సి) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
డి) ఉగాండా
- View Answer
- సమాధానం: సి
19. సామాజిక ప్రగతి సూచీ 2015లో భారత్ స్థానం?
ఎ) 101
బి) 104
సి) 105
డి) 107
- View Answer
- సమాధానం: ఎ
20. అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీని విడుదల చేసేది?
ఎ) ప్రపంచ బ్యాంక్‌లోని క్రిప్స్ మిషన్
బి) అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ చెందిన ప్రపంచ మేధోసంపత్తి కేంద్రం
సి) సోషల్ ప్రోగ్రెస్ ఇంపీరిటివ్
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
21. అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీని మొత్తం ఎన్ని అంశాల ఆధారంగా రూపొందిస్తారు?
ఎ) 21
బి) 27
సి) 30
డి) 32
- View Answer
- సమాధానం: సి
22. అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీ-2015లో మొదటి స్థానం పొందిన దేశం?
ఎ) అమెరికా
బి) రష్యా
సి) కెనడా
డి) జర్మనీ
- View Answer
- సమాధానం: ఎ
23. అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీ 2015లో భారత్ స్థానం?
ఎ) 15
బి) 18
సి) 23
డి) 29
- View Answer
- సమాధానం: డి
24. పర్యావరణ ప్రజాస్వామ్య సూచీ 2015ను విడుదల చేసిన సంస్థ?
ఎ) ప్రపంచ ఆరోగ్య సంస్థ
బి) వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్
సి) ప్రపంచ మేధోసంపత్తి కేంద్రం
డి) ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్
- View Answer
- సమాధానం: బి
25. పర్యావరణ ప్రజాస్వామ్య సూచీ 2015లో మొదటి స్థానం పొందిన దేశం ఏది?
ఎ) చైనా
బి) అమెరికా
సి) లిథువేనియా
డి) రష్యా
- View Answer
- సమాధానం: సి
26. పర్యావరణ ప్రజాస్వామ్య సూచీ 2015లో మొత్తం 70 దేశాల్లో భారత్ స్థానం?
ఎ) 24
బి) 27
సి) 35
డి) 40
- View Answer
- సమాధానం: ఎ
27. మదర్స్ ఇండెక్స్ 2015ను విడుదల చేసిన సంస్థ ఏది?
ఎ) సేవ్ ది మదర్
బి) సేవ్ ది చిల్డ్రన్
సి) సేవ్ ది మైగ్రెంట్స్
డి) సేవ్ ది పూర్
- View Answer
- సమాధానం: బి
28. మదర్స్ ఇండెక్స్ 2015 ప్రకారం ఏ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభాలో 66 శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించగలరని అంచనా?
ఎ) 2025
బి) 2035
సి) 2045
డి) 2050
- View Answer
- సమాధానం: డి
29. అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీ 2015ను మొత్తం ఎన్ని దేశాలకు రూపొందించారు?
ఎ) 28
బి) 30
సి) 32
డి) 35
- View Answer
- సమాధానం: బి
30. FM Global Resilience Index 2015లో మొత్తం 130 దేశాల్లో భారత్ స్థానం?
ఎ) 119
బి) 125
సి) 135
డి) 142
- View Answer
- సమాధానం: ఎ
31. FM Global Resilience Index 2015లో మొదటి స్థానం పొందిన దేశం?
ఎ) డెన్మార్క్
బి) జర్మనీ
సి) నార్వే
డి) జపాన్
- View Answer
- సమాధానం: సి
32. Corruption Perception Indexను ప్రచురించేది?
ఎ) రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్
బి) ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్
సి) వరల్డ్ ఎకనమిక్ ఫోరం
డి) ప్రపంచ బ్యాంక్ గ్రూప్
- View Answer
- సమాధానం: బి
33. గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్‌ను ప్రచురించేది?
ఎ) వరల్డ్ ఎకనమిక్ ఫోరం
బి) కార్నెల్ యూనివర్సిటీ
సి) వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గాన్
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: బి
34. గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ 201415లో మొదటి స్థానం పొందిన దేశం?
ఎ) నార్వే
బి) స్విట్జర్లాండ్
సి) చైనా
డి) అమెరికా
- View Answer
- సమాధానం: బి
35. గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్ 201415 లో భారత్ స్థానం?
ఎ) 45
బి) 54
సి) 65
డి) 71
- View Answer
- సమాధానం: డి
36. చాయిస్ ఫర్ ఎఫ్‌డీఐ 2015లో భారత్ స్థానం?
ఎ) 135
బి) 140
సి) 143
డి) 145
- View Answer
- సమాధానం: సి
37. కన్జూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్‌ను ప్రచురించేది?
ఎ) కాన్ఫరెన్స్ బోర్డ్
బి) ప్రపంచ వాణిజ్య సంస్థ
సి) వరల్డ్ ఎకనమిక్ ఫోరం
డి) వరల్డ్ వైడ్ వెబ్ ఫౌండేషన్
- View Answer
- సమాధానం: ఎ
38.Ease of doing business సూచీని రూపొందించిన సంస్థ?
ఎ) వరల్డ్ ఎకనమిక్ ఫోరం
బి) వరల్డ్ బ్యాంక్ గ్రూప్
సి) అంతర్జాతీయ ద్రవ్యనిధి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
39.Ease of doing business 2015లో భారత్ స్థానం?
ఎ) 142
బి) 143
సి) 144
డి) 145
- View Answer
- సమాధానం: ఎ
40. ప్రెస్ ప్రీడమ్ సూచీ 2015లో భారత్ స్థానం?
ఎ) 125
బి) 130
సి) 136
డి) 140
- View Answer
- సమాధానం: సి
41. ప్రెస్ ప్రీడమ్ సూచీని రూపొందించేది?
ఎ) ట్రాన్స్ ఫరెన్సీ ఇంటర్నేషనల్
బి) అంతర్జాతీయ శ్రామిక సంస్థ
సి) అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ
డి) రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్
- View Answer
- సమాధానం: డి
42. గ్లోబల్ టైజం ఇండెక్స్ 2014లో భారత్ స్థానం?
ఎ) 5
బి) 6
సి) 7
డి) 10
- View Answer
- సమాధానం: బి
43. గ్లోబల్ స్లావెరీ ఇండెక్స్ 2014లో భారత్ స్థానం?
ఎ) 1
బి) 7
సి) 12
డి) 27
- View Answer
- సమాధానం: ఎ
44. ది వెబ్ ఇండెక్స్ 2014లో భారత్ స్థానం?
ఎ) 42
బి) 45
సి) 48
డి) 52
- View Answer
- సమాధానం: సి
45. ది వెబ్ ఇండెక్స్‌ను రూపొందించే సంస్థ ఏది?
ఎ) వరల్డ్ వెబ్ ఫౌండేషన్
బి) రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్
సి) గూగుల్ ఫౌండేషన్
డి) కార్నెల్ యూనివర్సిటీ
- View Answer
- సమాధానం: ఎ
46. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ను రూపొందించే సంస్థ ఏది?
ఎ) వరల్డ్ బ్యాంక్ గ్రూపు
బి) అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ
సి) సేవ్ ది పీపుల్
డి) సేవ్ ది మదర్
- View Answer
- సమాధానం: బి