12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం?
Sakshi Education
- 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం?
- వేగవంతమైన, స్థిరత్వంతో కూడిన సమ్మిళిత వృద్ధి (Faster, Sustainable and More Inclusive Growth) - కేంద్ర బ్యాంకు Liquidity Adjustment Fund ఏర్పాటు చేయడంలో ఉద్దేశం?
-వాణిజ్య బ్యాంకులకు తాత్కాలిక రుణాలు అందించడానికి - ద్రవ్యోల్బణానికి సప్లయ్ వైపు కారణాలు?
- సహజ వనరుల కొరత, ఉత్పత్తి సాధనాల కొరత, కృత్రిమ కొరత - సంస్కరణల అమలు కాలంలో భారత్ తన పోటీతత్వాన్ని పెంచుకోవడానికి కారణాలు?
- విత్త రంగం, పన్నుల వ్యవస్థలో సంస్కరణలు, వాణిజ్య సరళీకరణ, స్వదేశీ-విదేశీ పెట్టుబడులపై ఆంక్షల తొలగింపు - భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికాభివృద్ధిని ఆటంకపరిచే కారకాలు?
- అధిక మూలధన ఉత్పత్తి నిష్పత్తి, తక్కువ మూల ధన సంచయనం, అల్ప మానవాభివృద్ధి - ఆర్థిక వ్యవస్థను తిరోగమనం నుంచి అభివృద్ధి వైపు పయనింపజేసే క్రమంలో ఏ విధానాల మధ్య సమన్వయం ఉండాలి?
- ద్రవ్య, కోశ విధానాలు - Currency Future ట్రేడింగ్‌ను మొదటిగా ఏ స్టాక్ మార్కెట్లో ప్రారంభించారు?
- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ - స్టాక్ మార్కెట్లో జరిగే హవాలా వ్యవహారాలను ఏ చట్టం ద్వారా నియంత్రిస్తున్నారు?
- Prevention of Money Laundering Act - 1975లో భారత్‌లో మొదటిసారి వెంచర్ కాపిటల్ ఫండ్‌ను ప్రారంభించిన సంస్థ?
-ఐఎఫ్సీఐ (IFCI) - భారత్‌లో పేదరికాన్ని కొలవడానికి అవసరమైన కొత్త మెథడాలజీని రూపొందించడానికి ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
- సురేష్ టెండూల్కర్ - అభివృద్ధి చెందుతున్న దేశాలు పన్ను విధాన రేట్లను తగ్గించడంతోపాటు, ప్రభుత్వ వ్యయం పెంచుకోవడం వంటి చర్యలు ఏ స్థితిలో చేపడతాయి?
-వ్యాపార కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు - ఆర్థిక మాంద్యం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
- వస్తు, సేవలకు డిమాండ్ తగ్గడం వల్ల ధరల తగ్గుదల, జీడీపీ వృద్ధి రేటు తగ్గుదల, స్టాక్ మార్కెట్ సంక్షోభం, అధిక నిరుద్యోగం - చిన్నతరహా పరిశ్రమల పరపతి సమస్యను సమీక్షించడానికి 1997లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
- ఎస్ఎల్ కపూర్ - ఉత్పత్తిదారులు తమ లాభం తగ్గకుండా ఉండడానికి ధరలు పెంచడంతో ఏర్పడే ద్రవ్యోల్బణం? - మార్క్ అప్ ద్రవ్యోల్బణం
- వాణిజ్య బ్యాంకులు తమ ముఖ్యమైన ఖాతాదారులకు రుణాలను అందించే వడ్డీ రేటును ఏమంటారు?
- బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు - దేశ పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి కోసం బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని సిఫార్సు చేసింది?
- హజారే కమిటీ - చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి అఖిల భారత స్థాయిలో బోర్డులను ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు?
- 1977 పారిశ్రామిక తీర్మానం - ఇండస్ ఇండ్ బ్యాంక్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
- 1994 ఏప్రిల్ 2 - కంపెనీల సంస్కరణలపై ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
- జె.జె.ఇరానీ - ఏ కమిటీ సిఫార్సుల మేరకు MRTP చట్టాన్ని రద్దుచేసి పోటీ చట్టాన్ని ప్రవేశపెట్టారు?
- రాఘవన్ - జాతీయ నూనె గింజల అభివృద్ధి బోర్డు ఎక్కడ ఉంది?
- గుర్గావ్ - అభిజిత్ సేన్ గుప్తా కమిటీ ఏర్పాటు ఉద్దేశం?
- టోకు ధరల సూచీ లెక్కింపు పద్ధతిని సవరించడం - ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ఏ గ్రూపునకు చెందిన సంస్థ?
- ప్రపంచ బ్యాంకు - గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ను 1999లో మొదటగా ప్రారంభించిన బ్యాంకుల సంఖ్య?
- ఐదు - 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో జనాభా దశాబ్ద వృద్ధి?
-12.18 శాతం - బ్రెయిన్ డ్రెయిన్ సమస్యను భారత్ ఎదుర్కొన్న కాలం?
-1950-1990 - జీరో బేస్డ్ బడ్జెటింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు?
- అనవసరపు వ్యయాలను గుర్తించి, వాటిని తగ్గించుకోవడంతోపాటు శాస్త్రీయ పద్ధతిలో నిధులు కేటాయించడం - కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అంటే?
- సంస్థలో 51 శాతం లేదా అంతకుమించి వాటాను కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండటంతోపాటు, కంపెనీ చట్టం ప్రకారం ఆ సంస్థ నమోదై ఉండాలి. - నిరంతర ప్రణాళిక భావనను రూపొందించినవారు?
- గున్నార్ మిర్థాల్ - ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సిఫార్సు చేసిన కమిటీ?
- నరసింహం కమిటీ - డెబిట్ కార్డ్‌ను జారీ చేసిన మొదటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్?
- కాశీ గోమతి సంయుత్ గ్రామీణ్ బ్యాంక్ - పన్ను రేటు, పన్ను రాబడుల మధ్య సంబంధాన్ని తెలిపే రేఖ?
- లాఫర్ రేఖ - బిగ్‌పుష్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
- - రోసెన్ స్టీన్రోడాన్
- వ్యక్తుల ఆదాయం పెరిగే కొద్దీ ఆహార అవసరాలకు ఖర్చుచేసే వ్యయ శాతం తగ్గుతుందని తెలిపే సూత్రం?
- ఏంజెల్ సూత్రం - దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదలను ఏమంటారు?
-ఆర్థికాభివృద్ధి - నాలుగో పంచవర్ష ప్రణాళిక రూపకర్త?
- గాడ్గిల్ - ఆదాయ అసమానతలను తెలుసుకోవడానికి ఉపయోగించే రేఖ?
- లారెంజ్ వక్ర రేఖ - బొకారో ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని 1964లో ఏ దేశ సహకారంతో నిర్మించారు?
- రష్యా - రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరాన్ని ప్లాటినమ్ జూబ్లీ సంవత్సరంగా పరిగణించింది?
- 2009-10 - సేవలపై పన్నును ఏ కమిటీ సిఫార్సుల మేరకు విధించారు?
- రాజా చెల్లయ్య కమిటీ - అమ్మకం పన్నును మొదట ఏ దేశంలో ప్రవేశపెట్టారు?
- జర్మనీ - భారత్‌లో మొదటి జీవిత బీమా కంపెనీ?
- ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ - దేశంలో పొదుపును ఎక్కువగా సమకూర్చేది?
- కుటుంబ రంగం - డ్రెయిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
- - దాదాభాయ్ నౌరోజీ
- ఎవరి వృద్ధి నమూనా ఆధారంగా మూడో పంచవర్ష ప్రణాళికలను రూపొందించారు?
- అశోక్ మెహతా - భారత్‌లో నల్ల ద్రవ్యాన్ని అధ్యయనం చేసిన కమిటీ?
- రాజమన్నార్ - పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథకర్త?
- దాదాభాయ్ నౌరోజీ - ఇక్రిశాట్ను హైదరాబాద్‌లో ఏ సంవత్సరంలో స్థాపించారు?
- 1972 - ఏ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డ్ ఏర్పాటైంది?
- శివరామన్ కమిటీ - ఇన్సైడ్ ట్రేడింగ్ దేనికి సంబంధించింది?
- షేర్ మార్కెట్ - సూచనాత్మక ప్రణాళికను మొదటిసారి అవలంబించిన దేశం?
- ఫ్రాన్స్ - నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌ను ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
- రెండో ప్రణాళిక - స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు అంటే?
- 15 నెలల్లోపు తిరిగి చెల్లించే రుణాలు - హ్యండ్లూమ్స్ అభివృద్ధికి సంబంధించి ఏర్పాటైన కమిటీ?
- మీరాసేఠ్ - 1948 పారిశ్రామిక తీర్మానం ద్వారా పరిశ్రమలను ఎన్ని కేటగిరీలుగా విభజించారు?
- నాలుగు - ఎగ్జిట్ విధానం అంటే?
- ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు సంబంధించిన విధానం - 1991 జూలైలో రూపాయి మూల్యహీనీకరణ సమయంలో భారత ఆర్థిక మంత్రి?
- మన్మోహన్ సింగ్ - ఐడీబీఐ (IDBI) బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం?
- 1964 - జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ వస్తువులను పరిగణనలోకి తీసుకోకూడదు?
- మాధ్యమిక, ఉత్పాదక వస్తువులు - భారత్‌లో జాతీయాదాయ గణనకు 1949లో ఏర్పాటైన జాతీయాదాయ కమిటీ అధ్యక్షుడు?
- మహలనోబిస్ - ఆర్థిక పరిభాషలో జాతీయాదాయం అంటే?
- ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి - జాతీయాదాయ లెక్కింపులో తృతీయ రంగం అంశాల విలువను లెక్కించడానికి వినియోగించే పద్ధతి?
- ఆదాయ మదింపు పద్ధతి - ఆహార భద్రత బిల్లుకు సంబంధించి జాతీయ సలహా మండలి సిఫార్సులను పరిశీలించడానికి ఏర్పాటైన ప్యానల్?
- రంగరాజన్ ప్యానల్ - ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన సంవత్సరం?
- 2003, ఏప్రిల్ - బీమారంగంలో సంస్కరణలకు సంబంధించి ఏర్పాటైన కమిటీ?
- మల్హోత్రా కమిటీ - స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌ను మంజూరు చేసేది?
- ఐఎంఎఫ్ - అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో అధిక కోటా గల దేశం?
- అమెరికా - అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
- ఎడ్విన్ కానన్ - జనాభా స్థిరీకరణను ఏ సంవత్సరం నాటికి సాధించాలని జనాభా విధానం-2000 లక్ష్యంగా పేర్కొంది?
- 2045 - సురేశ్ టెండూల్కర్ కమిటీ ప్రకారం దేశంలో పేదరికం?
- 37.2 శాతం - భారత్‌లోని నిరుద్యోగాన్ని ఎలా వర్ణించొచ్చు?
- నిర్మాణాత్మక నిరుద్యోగం - మహానంది రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది?
- మధ్యప్రదేశ్ - 1988లో గృహ రుణాల రీ-ఫైనాన్స్ కోసం ఏర్పాటైన బ్యాంకు?
- నేషనల్ హౌసింగ్ బ్యాంక్ - భారతీయ యాజమాన్యంలో 1881లో ఆగ్రాలో స్థాపించిన బ్యాంక్?
- ఔధ్ కమర్షియల్ బ్యాంక్ - ప్రపంచంలోని తొలి కేంద్ర బ్యాంక్?
- రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ - హరిత విప్లవం ఏ రాష్ట్రాల్లో ప్రధానంగా చోటు చేసుకుంది?
- పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్
Published date : 04 Mar 2017 01:58PM